HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Keerthy Suresh To Pair Up With Vijay Deverakonda

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కు జోడి గా కీర్తి సురేష్

Vijay Devarakonda : మొదట ఈ పాత్రకు కన్నడ నటి రుక్మిణీ వసంత పేరు వినిపించినా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఓకే చేయలేదు. దీంతో చిత్రబృందం కీర్తి సురేష్ వైపుకు మొగ్గుచూపింది

  • Author : Sudheer Date : 27-03-2025 - 10:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Keerthi
Vijay Keerthi

విజయ్ దేవరకొండ – రవి కిరణ్ కోలా (Vijay Devarakonda – Ravi Kiran Kola) కాంబినేషన్‌లో రాబోతున్న “రౌడీ జనార్దన్” (Rowdy Janardhan) సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ (Keerthi Suresh) ఎంపికైనట్లు సమాచారం. మొదట ఈ పాత్రకు కన్నడ నటి రుక్మిణీ వసంత పేరు వినిపించినా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఓకే చేయలేదు. దీంతో చిత్రబృందం కీర్తి సురేష్ వైపుకు మొగ్గుచూపింది. విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్ స్క్రీన్‌పై జోడీగా కనిపించనుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

BRS Silver Jubilee : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ.. వేదిక ఫిక్స్ చేసిన కేసీఆర్

ఈ సినిమాలో కథకు తగ్గట్టుగా కీర్తి సురేష్ పాత్రను గోదావరి యాసలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. కీర్తి ఇప్పటి వరకు మాస్, క్లాస్ పాత్రలను అద్భుతంగా పోషించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. గోదావరి యాసలో నటించడం కోసం ఆమె ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్ జోడీ ఫ్రెష్ కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు ఈ కాంబోను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవి కిరణ్ కోలా గతంలో “రాజావారు రాణిగారు” సినిమాతో తన టేకింగ్‌ను నిరూపించుకున్న దర్శకుడు కావడంతో ఈ సినిమా కూడా నేచురల్ నేరేషన్‌తో అలరించబోతుందని భావిస్తున్నారు.

RC16 Title : రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే !

ఇక “రౌడీ జనార్దన్” టైటిల్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా ఉండనుందని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ రౌడీగా కనిపించే పాత్రలు ఎప్పుడూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కీర్తి సురేష్ కథానాయికగా ఎంపిక కావడంతో కథలో ఆమె పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుండగా, విజయ్ దేవరకొండ అభిమానులు దీనిపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • keerthi suresh
  • Ravi Kiran Kola
  • Rowdy Janardhan
  • Rowdy Janardhan heroine
  • Rowdy Janardhan movie
  • vijay devarakonda

Related News

Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

విజయ్ దేవరకొండ టీమ్ మాత్రం ఈ భేటీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనా లేక నిజంగానే పెళ్లి వేడుకకు ఆహ్వానించారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా 26న పెళ్లి జరిగితే

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd