HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Peddi First Look

RC16 Title : రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే !

RC16 Title : రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి 'పెద్ది' (Peddi) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ (Peddi First Look) ను రిలీజ్ చేసారు

  • Author : Sudheer Date : 27-03-2025 - 10:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Peddi Glimpse
Peddi Glimpse

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (Ram Charan Birthday) ఈరోజు. ఈ సందర్బంగా ఆయన కొత్త చిత్రం యొక్క ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. రామ్ చరణ్ – బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ (Peddi First Look) ను రిలీజ్ చేసారు. ఈ లుక్ లో రామ్ చరణ్ రఫ్ లుక్, గుబురు గడ్డం, చెవులకు రింగుల తో కనిపించాడు. అంతే కాదు ఈ ఫస్ట్ లుక్ లో బీడీ వెలిగిస్తున్న తీరు, ఆ కంట్లో కనిపిస్తున్న పొగరు, తెగువ, ధైర్యం ఇవన్నీ కూడా అదిరిపోయాయి. బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ కనిపిస్తున్న తీరు చూస్తే అంతా ఫిదా అవ్వాల్సిందే.

Army Chief Vs Army : పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు ? ఇమ్రాన్ ఖాన్‌కు మంచి రోజులు !

రామ్ చరణ్ గతంలో “రంగస్థలం” సినిమాలో బుచ్చిబాబు టేకింగ్ ను అద్భుతంగా ప్రదర్శించారు. ఇప్పుడు “పెద్ది” లో ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంచనా వేయొచ్చు. ఇదే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. మొదట రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ఇవ్వాలని అనుకున్నారు, కానీ ఏఆర్ రెహ్మాన్ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమా క్యాస్టింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ కన్నడ నటుడు శివన్న, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ, అలాగే సీనియర్ నటుడు జగ్గూ భాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఎంపిక కావడం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు భారీ స్థాయిలో ప్రిపరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

BHIM 3.0 App: గుడ్ న్యూస్..నెట్ వేగం తక్కువగా ఉన్నా ఆన్‌లైన్ చెల్లింపులు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Peddi
  • Peddi First Look
  • Peddi Movie
  • Peddi Movie First Look
  • Ram Charan Birthday look
  • Ram Charan Peddi
  • RC16 Title

Related News

Ram Charan Peddi Movie Audio Rights Sold for Huge Price Beats Pushpa 2 Rights

Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

నిన్న రాత్రి జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. 'పెద్ది' సినిమా విడుదల వాయిదా పడిందంటూ

  • Peddi New Release

    పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • Peddi

    Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

  • Charan Bday

    Ram Charan Birthday: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..మెగా ఫ్యాన్స్ ఫిదా !

  • Peddi

    Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్

Latest News

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd