HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Keerthy Suresh Sex Appeal Looks With In Sleeveless Blouse

Keerthy Suresh: కీర్తి సెక్స్ అప్పీల్ లుక్స్.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్పైసీ ఫోజులు!

మహానటి ఫేం కీర్తి సురేశ్ (Keerthy Suresh) తెల్లని చీరలో స్లీవ్ లెస్ బ్లౌజులో ఫిదా చేస్తోంది.

  • Author : Balu J Date : 19-12-2022 - 4:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Keerthy suresh pics
Keerthy

‘సర్కారువారి పాట’ (Sarkari vati paata) మూవీతో కమర్షియల్ హిట్ అందుకున్న కిర్తీ సురేష్ (Keerthy Suresh) పలు సినిమాలతో బిజీగా ఉంది. ఒకవైప సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఫొటోషూట్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. పూల ప్రింట్లు ఉన్న తెల్లటి చీరను ధరించి, సొగసైన ఒంపులు, అమేజింగ్ లుక్స్‌లో అట్రాక్ట్ చేస్తోంది. చీరలో కూడా కీర్తి సెక్స్ అప్పీల్‌ తో కనిపించింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో,  స్పైసీ పోజులతో మాయ చేస్తోంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ (Viral) అవుతున్నాయి.

నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే కీర్తి (Keerthy Suresh) పార్టీలకు, షికార్లకు బాగానే టైం కేటాయిస్తుంది. తన పాత స్నేహితులు, బాలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్స్ రెగ్యులర్ కలుస్తుంటుంది. ప్రస్తుతం కీర్తి భారీ బడ్జెట్ మూవీలో నటిస్తోంది. KGF మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ నిర్మించబోతున్నసినిమాలో కనిపించబోతోంది. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో ఆమె మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటించనుంది (Keerthy suresh) ఈ మహానటి.

Also Read: Namrata Mahesh: కేవలం ఆ విషయాల్లో నేను, మహేశ్ గొడవ పడ్తాం!

🤍 pic.twitter.com/6dQlc6ybXr

— Keerthy Suresh (@KeerthyOfficial) December 18, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • In Saree
  • keerthy suresh
  • social media
  • viral pics

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Heritage Ladoo Prasadam Ice Cream

    హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd