HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Katrina Kaif Denies Wedding Rumours With Vicky

Bollywood : నటుడు విక్కీ కౌశల్ తో కత్రినా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ బ్యూటీ అయిన కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తనకన్న ఐదేళ్లు తక్కువ వయసున్న వ్యక్తితో ప్రేమాయాణం నడిపిస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

  • Author : Balu J Date : 28-10-2021 - 12:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ అనగానే చాలామందికి గుర్తుకువచ్చే పేరు కత్రినా కైఫ్. ఈ బ్యూటీ అప్పట్లో సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా కత్రినాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో ప్రేమయాణం నడిపిస్తున్నట్లు, డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ జంట ముంబైలో ఓ దగ్గర కలిసి కనిపించారు. ఇద్దరూ గతంలో వివిధ సందర్భాల్లో కలిసి కనిపించడంతో పెళ్లిచేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇద్దరు కూడా పెళ్లి వార్తలపై స్పందించలేదు. నిన్న రాత్రి ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లినప్పటికీ ఒకే సమయంలో ముంబైలో కనిపించడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

కత్రినా, విక్కీ డిసెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారని నేషనల్ మీడియా ప్రకటించింది. అయితే కత్రినా మాత్రం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పేసింది. పెళ్లిపై వస్తున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. తనపై రూమర్స్ రావడం కొత్తేమీ కాదని.. చాలా ఏళ్లుగా వస్తున్నాయని, అదంతా రూమర్స్ అని కొట్టిపారేసింది.

అయితే నవంబర్ లేదా డిసెంబర్‌లో విక్కీ కౌశల్, కత్రినల పెళ్లి ఉంటుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు మొదలయ్యాయని, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి వీరి పెళ్లి దుస్తులను డిజైన్ చేస్తున్నారని ప్రముఖ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయమై విక్కీ స్పందిస్తూ సరైన సమయం వచ్చినప్పుడు నేను త్వరలో నిశ్చితార్థం చేసుకుంటాను. ఉస్కా భీ టైమ్ ఆయేగా అంటూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం కత్రినా రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్‌లతో సూర్యవంశీని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. ఆమె సల్మాన్ ఖాన్‌తో టైగర్ 3 షూటింగ్ కూడా చేస్తోంది. మరోవైపు విక్కీ శశాంక్ ఖైతాన్ మిస్టర్ లేలే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అతను మేఘనా గుల్జార్ సామ్ బహదూర్‌లో కూడా కనిపించనున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Katrina kaif
  • marriage
  • rumours
  • vikky

Related News

Bhoot Bangla Akshay Kumar

Akshay Kumar: యంగ్ హీరోయిన్ తో అక్షయ్ కుమార్ రొమాన్స్

Wamiqa Gabbi  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం ‘భూత్ బంగ్లా’లో కథానాయిక వామిక గబ్బితో నటిస్తున్న విషయంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలపై మాట్లాడుతూ.. సినిమాల్లో పాత్రల మధ్య కెమిస్ట్రీనే ప్రధానం, వయసు కాదని అక్షయ్ కుమార

    Latest News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

    • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

    • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

    • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd