HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kalki 2898ad Crossed 500 Crores Collections

Kalki 2898AD : కల్కి 500 కోట్లు కౌంటింగ్.. ఇది ప్రభాస్ మాస్ విజృంభన..!

Kalki 2898AD ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి సినిమా రికార్డ్ వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమా 3 రోజుల్లోనే 400 కోట్ల పైగా వసూళ్లను సాధించగా

  • Author : Ramesh Date : 01-07-2024 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalki Collections
Kalki Collections

Kalki 2898AD ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి సినిమా రికార్డ్ వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమా 3 రోజుల్లోనే 400 కోట్ల పైగా వసూళ్లను సాధించగా ఆదివారం 500 కోట్ల ఫిగర్ దాటేసిందని తెలుస్తుంది. ఈ విషయాన్ని కల్కి నిర్మాణ సంస్థ వైజయంతి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అనౌన్స్ చేశారు. కల్కి 500 కోట్లు అంటూ ఫైర్ సింబల్ పెట్టారు. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటించారు.

దీపిక పదుకొనెకి కూడా మంచి పాత్ర దక్కింది. కల్కి 2898 ఏడి అంటూ ఫ్యూచర్ ని అంచనా వేస్తూ దానికి మహాభారతం లింక్ చేసి నాగ్ అశ్విన్ చేసిన మ్యాజిక్ అదిరిపోయింది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ అవుతున్నారు. కల్కి 500 కోట్లు కాదు 1000 కోట్లు కచ్చితంగా కొడుతుందని అంటున్నారు.

ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. ఫస్ట్ వీకెండ్ తోనే 500 కోట్లు కొట్టిన కల్కి సెకండ్ వీక్ అదే రేంజ్ వసూళ్లు రాబడితే మాత్రం నెవర్ బిఫోర్ రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు. కల్కి 1 తోనే సంచలనాలు సృష్టించగా కల్కి 2 కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Also Read : NTR : ఎన్.టి.ఆర్ తో జోడీ.. ఆ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amitabh Bacchan
  • Kalki 2898AD
  • Kalki collections
  • kamal hassan
  • Nag Aswin
  • prabhas
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

  • Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025

    చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Latest News

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd