HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kajal Agarwal Satyabhama Movie First Song Released

Satyabhama : కాజల్ ‘సత్యభామ’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. నవీన్ చంద్రతో చందమామ మెలోడీ..

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.

  • By News Desk Published Date - 03:21 PM, Thu - 25 April 24
  • daily-hunt
Kajal Agarwal Satyabhama Movie First Song Released
Kajal Agarwal Satyabhama Movie First Song Released

Satyabhama : కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) తెలుగులో సత్యభామ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణంలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో ‘సత్యభామ’ సినిమా తెరకెక్కుతుంది. మే 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలిజ్ కాబోతుంది.

ఇప్పటికే సత్యభామ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు. కాజల్ ఫిమేల్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కాజల్ సరసన నవీన్ చంద్ర నటిస్తున్నాడు. తాజాగా సత్యభామ సినిమా నుంచి సాంగ్ ని రిలీజ్ చేసారు.

‘కళ్లారా చూశాలే.. నువ్వేనా నువ్వే నేనా..’ అని సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాటని రాంబాబు గోసాల రాయగా శ్రీచరణ్ పాకాల దర్శకత్వంలో శ్రేయ ఘోషల్ అద్భుతంగా పాడింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ పాట వినేయండి.

Also Read : Double Ismart : రెమ్యూనరేషన్ తీసుకోకుండా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్న హీరో రామ్.. ఎందుకంటే..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kajal aggarwal
  • Naveen Chandra
  • Satyabhama

Related News

    Latest News

    • Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

    • CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

    • H-1B Visa Fee : H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్

    • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd