HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jyothika About Kanguva

Jyothika – Kanguva : కంగువా బాగాలేదంటూ జ్యోతిక కామెంట్స్

kanguva : కంగువా సినిమా తొలి అరగంట బాగాలేదని తేల్చి చెప్పింది. ఆ అరగంటమినహాయిస్తే మిగతా సినిమా అద్భుతమని కొనియాడారు

  • By Sudheer Published Date - 01:21 PM, Sun - 17 November 24
  • daily-hunt
Jyothika Kanguva
Jyothika Kanguva

యావత్ సినీ అబిమానులు , సినీ ప్రముఖులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూర్య (Surya) కంగువా (Kanguva ) మూవీ భారీ అంచనాల నడుమ పలు భాషల్లో నవంబర్ 14 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో శివ (Siva) డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషించగా..బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. అయితే సినిమా అనుకున్న రీతిలో అలరించకపోవడం తో అభిమానులు బాగా డిస్పాయింట్ అయ్యారు.

సూర్య – శివ మూవీ అనగానే ఓ రేంజ్ లో ఉంటుందని , దేవి శ్రీ తోడవ్వడం తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయని ఇలా ఎవరికీ వారే ఎన్నో అనుకున్నారు కానీ అవన్నీ కూడా తలకిందులయ్యాయి. స్లో నేరేషన్ , ఆకట్టుకోలేని మ్యూజిక్ , ఇలా అనేక కారణాలు సినిమాను యావరేజ్ గా చేసాయి. ఇప్పటికే సినిమా కలెక్షన్లు బాగా తగ్గాయి. అయితే ఈ సినిమా పై సూర్య భార్య , నటి జ్యోతిక (Jyothika) స్పందించింది. కంగువా సినిమా తొలి అరగంట బాగాలేదని తేల్చి చెప్పింది. ఆ అరగంటమినహాయిస్తే మిగతా సినిమా అద్భుతమని కొనియాడారు. సూర్య భార్యగా కాకుండా సినిమా లవర్ గా తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేవి శ్రీ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని పేర్కొంది. ఇక ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే..

కంగువా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరగ్గా.. సూర్య మూవీకి రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మూడు రోజుల వరకు కంగువా ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించగా , బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.130 కోట్ల వరకు ఉంది. అవి వస్తాయా అనేది సందేహమే అని చెపుతున్నారు. ఇప్పటీకే కలెక్షన్లు బాగా డ్రాప్ అవ్వడం..రేపటి నుండి మళ్లీ ఆఫీసులు , స్కూల్స్ ఇలా అంత బిజీ అవుతారు కాబట్టి సినిమా చూసే ఛాన్స్ లేదని అంటున్నారు.

Read Also : Navneet Rana : బీజేపీ నేత నవనీత్‌ రాణాపై కుర్చీలతో దాడి.. ఏమైందంటే..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jyothika
  • Kanguva
  • Kanguva Public Talk
  • Kanguva rating
  • Kanguva result
  • Kanguva review
  • kanguva telugu
  • surya
  • Surya Kanguva

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd