Janhvi Kapoor: అదిరే అదిరే.. జాన్వీ అందాలు అదిరే!
బాలీవుడ బ్యూటీ (Janhvi Kapoor) జాన్వీ కపూర్ మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది
- Author : Balu J
Date : 14-12-2022 - 2:11 IST
Published By : Hashtagu Telugu Desk
యువకుల కలల రాణి, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మరోసారి అందాలు ఒలబోసింది. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. బీచుల్లో తడిసన అందాలతో తనవైపు తిప్పుకుంటోంది. వివిధ భంగిమల్లో సెగలు రేపుతోంది. అందుకే జాన్వీ మోస్ట్ వాంటెడ్ నటి అయ్యింది. ఆమె అందానికి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.
తాజాగా ఆమె (Janhvi Kapoor) ఒక ఫోటో షూట్‌తో ముందుకు వచ్చింది. ఆకుపచ్చ దుస్తుల్లో అందాలను ప్రదర్శించింది. ఆమె డ్రస్సింగ్ స్టైల్ కు, పోజులిచ్చే విధానం యువకుల హృదయాల్లో మంట రేపుతోంది. మరోసారి జాన్వీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ మిస్టర్ అండ్ మిసెస్ మహి, బావాల్ (Bollywood) సినిమాల్లో నటిస్తోంది.
ఈ బ్యూటీ ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటుంది. జిమ్ లో ఎక్కువగా కసరత్తులు చేస్తుంటుంది. ఒక్క రోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండదు. జిమ్ దుస్తుల్లో పబ్లిక్ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఫిట్నెస్, పర్ఫెక్ట్ బాడీ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే జాన్వీ తన శరీరాన్ని ఎంతో ఫిట్ గా ఉంచుకుంటుంది. లేటెస్ట్ గా జాన్వీ (Janhvi Kapoor) పర్సనల్ ట్రైనర్ నమ్రత పురోహిత్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నమ్రత, జాన్వీ ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ అరుదైన ఫీట్ తో కనిపించారు. ఈ వర్కవుట్ ప్రత్యేకతను రివీల్ చేశారు నమ్రత.
#ChillaChilla 💃🏻💋 pic.twitter.com/1EZUFZjcqO
— Janhvi Kapoor (@janhvikapoorr) December 10, 2022
Also Read: Prabhas Unstoppable: ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. బాలయ్యతో బాహుబలి సందడి!