Tollywood Diwali: దీపావళి పార్టీలో రచ్చ చేసిన రామ్‌చరణ్
దీపావళి పర్వదినాన్ని తెలుగు సినిమా స్టార్స్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఆలిండియా స్టార్‌గా మారిన రామ్‌చరణ్ కూడా ఫెస్టివల్‌ను తన సన్నిహితులతో జరుపుకున్నాడు. అందుకు సంబంధించి ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు రామ్‌చరణ్.
- Author : Dinesh Akula
Date : 04-11-2021 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
దీపావళి పర్వదినాన్ని తెలుగు సినిమా స్టార్స్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఆలిండియా స్టార్‌గా మారిన రామ్‌చరణ్ కూడా ఫెస్టివల్‌ను తన సన్నిహితులతో జరుపుకున్నాడు. అందుకు సంబంధించి ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు రామ్‌చరణ్.
ఆర్ సి 15 షూటింగ్ పూర్తిచేసుకుని ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన చరణ్.. తన ఫ్యామిలీ, తన భార్య స్నేహా ఫ్యామిలీతో కలిసి పండుగ జరుపుకున్నాడు.