HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hrithik Roshan In 8 Pack Look Hot Photos Viral

8 Packs: 8 ప్యాక్ లుక్ లో హృతిక్ రోషన్.. హాట్ ఫొటోస్ వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

  • Author : Anshu Date : 02-01-2023 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hrithik Roshan
Hrithik Roshan

8 Packs: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ వృత్తికమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడుహృతిక్ రోషన్. కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ఇకపోతే హృతిక్ రోషన్ ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా తన సిక్స్ ప్యాక్ విషయంలో ఎప్పటికప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తూ బాగానే కష్టపడుతూ ఉంటాడు హృతిక్ రోషన్.

ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో 8 ప్యాక్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటో ని షేర్ చేస్తూ.. ఆల్ రైట్ ఇక ముందుకు వెళ్దాం.#2023 అనే క్యాప్షన్ ని కూడా జోడించాడు. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 48 ఏళ్ల వయసులో ఎయిట్‌ ప్యాక్‌ బాడీతో కనిపించడమేంటని షాక్ అవుతున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా సేమ్‌ బాడీ.. ఏం మారలేదు. దమ్ముంటే మాలా పొట్ట పెంచు అంటూ కొంచెం వెరైటీగా సవాల్‌ విసురుతున్నారు నెటిజన్స్.

ఆ ఫోటోని చూసిన అమ్మాయిలు ఏమున్నాడ్రా బాబూ అంటూ ఫోటోలు సేవ్‌ చేసుకుంటున్నారు. ఇక హృతిక్ రోషన్ అభిమానులు అయితే అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకొందరు మీ డెడికేషన్‌ మాకు సాధ్యం కాదులేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి హృతిక్ రోషన్ తన ఎయిట్ ప్యాక్ బాడీతో అభిమానులను ఆశ్చర్యపరచడం మాత్రమే కాకుండా అమ్మాయిలను యూత్ ని మరింత ఆకట్టుకుంటున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 8packs
  • bollywood
  • Hrithik Roshan

Related News

Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

తన దరఖాస్తులో, ‘నిష్పక్షపాత విచారణ మరియు తదుపరి న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, కొనసాగుతున్న విచారణను ఎదుర్కొని, న్యాయపరమైన విచారణ ప్రక్రియలో చేరడానికి’ తాను స్వచ్ఛందంగా కోర్టుకు లొంగిపోవాలనుకుంటున్నట్లు అన్మోల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్, ‘నిష్పక్షపాత విచారణ మరియు న్యాయం కోసం’ విచారణ ప్రక్రియలో పాల్గొన

    Latest News

    • Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

    • PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత

    • DGP CV Anand: డీజీపీ సీవీ ఆనంద్ నేటి నుంచి ‘ఖమ్మం’ జిల్లాలో పర్యటన

    • Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd