HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hrithik Roshan Gearing Up A Big Birthday Surprise For Jr Ntr In War 2

War 2: జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేకు భారీ గిఫ్ట్ రెడీ చేస్తున్న హృతిక్ రోషన్!

జూనియర్ ఎన్టీఆర్ ప్రతి పుట్టినరోజుకూ ఓ బిగ్ అప్డేట్ వస్తుందన్నది మనందరికీ తెలిసిందే. ఈ రోజు, ఆ అంచనాలకు మరింత బలం చేకూర్చుతూ హృతిక్ రోషన్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

  • By Kode Mohan Sai Published Date - 03:59 PM, Fri - 16 May 25
  • daily-hunt
War 2 Update
War 2 Update

War 2: జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్‌కు ఏదో ఒక భారీ అప్డేట్ ఖచ్చితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం మే 20న జరగబోయే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా వార్ 2 సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతోందని గత కొద్ది రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ ఊహాగానాలకు తాజాగా బలమిచ్చాడు హృతిక్ రోషన్. ‘‘జూనియర్ ఎన్టీఆర్, మే 20న నీవేం ఆశిస్తున్నావో నాకు తెలుసు. నన్ను నమ్ము… నీకు తెలియని అద్భుతమైన గిఫ్ట్ రెడీ అవుతోంది’’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Thank you in advance @iHrithik sir!!!

Can’t wait to hunt you down to give you a special return gift Kabir… #War2 https://t.co/cLVtgTtgQd

— Jr NTR (@tarak9999) May 16, 2025

ఈ ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, ‘‘థాంక్యూ హృతిక్ రోషన్ సర్… నువ్వు ఇచ్చే గిఫ్ట్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా కబీర్,’’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గమనించదగిన విషయం ఏమిటంటే, వార్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న వార్ 2లో హృతిక్ రోషన్ సరసన జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే — ఎన్టీఆర్ బర్త్‌డేకు రాబోయే గిఫ్ట్ ఎంత పెద్దదో? ఇంకొన్ని రోజుల్లో ఆ రహస్యం వెల్లడి కానుంది!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Happy Birthday Jr NTR
  • Hrithik Roshan
  • jr ntr
  • NTR War 2
  • War 2
  • War 2 Big Update On May 20

Related News

    Latest News

    • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

    • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd