HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hero Dhanush Gift An Expensive House To His Parents

Dhanush Gift To Parents: పేరెంట్స్ కు ప్రేమతో.. కోట్ల విలువైన ఇల్లు గిఫ్ట్!

ధనుష్ తన తల్లిదండ్రులు కస్తూరిరాజా, విజయలక్ష్మిలకు విలాసవంతమైన ఇంటి (Costly Home)ని బహుమతిగా ఇచ్చాడు.

  • Author : Balu J Date : 20-02-2023 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhanush
Dhanush

తమిళ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన తాజా చిత్రం ‘వాతి’ (తెలుగులో సార్) ఫిబ్రవరి 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన తల్లిదండ్రులు కస్తూరిరాజా, విజయలక్ష్మిలకు విలాసవంతమైన ఇంటి (Costly Home)ని బహుమతిగా ఇచ్చాడు. ఈ అందమైన, విలాసవంతమైన ఇల్లు చెన్నైలోని పోస్ గార్డెన్ లో ఉంది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బంగ్లా కూడా ఉంది. ధనుష్ తన తల్లిదండ్రులకు విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చిన వార్తను ధనుష్ (Dhanush) అభిమానుల సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం శివ వెల్లడించారు.

తమ్ముడు ధనుష్ కొత్త ఇల్లు నాకు గుడిలాంటి అనుభూతిని కలిగిస్తోందని శివ తమిళ ట్వీట్‌ (Tweet)లో పేర్కొన్నారు. జీవితకాలం గుర్తుండిపోయేలా తన తల్లిదండ్రులకు అందమైన ఇంటిని అందించాడు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల విషయంలో యువ తరానికి (Youth) స్ఫూర్తిదాయకంగా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ధనుష్ (Dhanush) జాతీయ అవార్డు పొందిన నటుడు. అసురన్, తిరుడా తిరుడా వంటి చిత్రాలు ఆయనను తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్‌గా మార్చాయి. సౌత్ ఇండియన్ మెగా స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ నుండి విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. తమ పిల్లలైన యాత్ర రాజా, లింగరాజుల కోసం వారు రాజీ పడ్డారని కూడా వార్తలు వచ్చాయి. రజనీకాంత్ ప్రయత్నాల వల్ల పెళ్లి సెటిల్ అయింది. ప్రస్తుతం ధనుష్ తన తల్లిదండ్రులకు ఇచ్చిన ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో (Social Media)  వైరల్ గా మారాయి.

Also Read: Anupama Parameswaran: 27లోకి అడుగుపెట్టిన మలబార్ బ్యూటీ.. థ్యాంక్స్ అంటూ ట్వీట్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor dhanush
  • house
  • Kollywood
  • Parents

Related News

Rajinikanth's Jailer 2 footage surfaces online Sun Pictures

Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Jailer 2 కోలీవుడ్‌లో లీకేజీల కలకలం ఆగడం లేదు. ఇటీవల విజ‌య్‌ ‘జన నాయగన్’ చిత్రం నుంచి కీలక సన్నివేశాలు బయటకు రావడం మరువకముందే, తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అప్ర

    Latest News

    • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

    • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

    • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

    • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd