HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anupama Parameswaran Turns 27 Twitter Post Viral

Anupama Parameswaran: 27లోకి అడుగుపెట్టిన మలబార్ బ్యూటీ.. థ్యాంక్స్ అంటూ ట్వీట్!

అనుపమ పరమేశ్వరన్‌ తన పుట్టినరోజు సందర్భంగా తాజా ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

  • By Balu J Published Date - 02:09 PM, Mon - 20 February 23
  • daily-hunt
Anupama
Anupama

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). ప్రేమమ్‌ సినిమాతో సినీ అరంగేట్రం చేయడమే కాకుండా అదే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ మూవీలో కనిపించిన కాసేపు తన రింగుల జుట్టుతో క్యూట్ లుక్స్​తో కట్టిపడేసింది. ఆ సినిమాతో తెలుగు కుర్రాళ్లు ఈ మలబార్ అందం మాయలో పడిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ వచ్చిన ”అఆ” మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. కాస్త విలనిజం పండించినా.. ఈ భామ అందానికి నటనకు కుర్రాళ్లు మరోసారి ఫిదా అయ్యారు. ఇక అప్పట్నుంచి అనుపమ (Anupama Parameswaran) మాయలోనే ఉన్నారు.

అయితే కొన్ని సినిమాల తర్వాత వరుస ఫ్లాప్​లు మూటగట్టుకుంది. ఆ గతేడాది వచ్చిన కార్తికేయ 2, 18 పేజెస్​ సినిమాలతో అనుపమ కెరీర్ మళ్లీ గాడిన పడింది. 18 పేజెస్​లో అనుపమ నటనకు, అందానికి తెలుగు (Tollywood) కుర్రాళ్లు మరోసారి మనసిచ్చేశారు. సినీనటి అనుపమ పరమేశ్వరన్‌ తన పుట్టినరోజు సందర్భంగా తాజా ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘ నాకు 27’ అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పినవారికి కృతజ్ఞతలు (Anupama Parameswaran) తెలిపారు.

27 ✨ thanks for the wishes 🥹♥️ pic.twitter.com/yW9b614eEe

— Anupama Parameswaran (@anupamahere) February 19, 2023

Also Read: Dhanush Box office: ధనుష్ బాక్సాఫీస్ రికార్డ్స్.. ‘సార్’ మూవీకి సెన్సేషనల్ కలెక్షన్స్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anupama Parameswaran
  • birthday wishes
  • latest tollywood news
  • twitter

Related News

    Latest News

    • Rice Bran Oil: గుండె స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలంటే.. ఈ నూనె వాడాల్సిందే!

    • Virginity: వర్జినిటీ కోల్పోవ‌డానికి స‌రైన వ‌య‌స్సు ఉందా?

    • Vitamin D: విటమిన్ డి గ్రహించడాన్ని అడ్డుకునే ఆహారాలు ఇవే?!

    • Relationship Tips: మీ భాగ‌స్వామిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? అయితే దూరం అవుతున్న‌ట్లే!

    • AUS Beat IND: అడిలైడ్‌ వన్డేలో భారత్ ఘోర ఓట‌మి.. సిరీస్ ఆసీస్ కైవ‌సం!

    Trending News

      • 8th Pay Commission: ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్ప‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం!

      • YS Jagan: బాల‌కృష్ణ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో ఇదే!

      • HUL Q2 Results : హెచ్‌యూఎల్‌కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్

      • ATM Rules: ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే ఇక‌పై రూ. 23 క‌ట్టాల్సిందే!

      • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd