Sita Ramam On OTT: అమెజాన్ ప్రైమ్ లో “సీతారామం”
దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరోహీయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన
- By Balu J Published Date - 05:29 PM, Wed - 7 September 22
దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరోహీయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అద్భుతమైన ప్రశంసలు తో పాటు, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలక్షన్స్ వచ్చాయి. ఆగష్టు 5న రిలీజైన ఈ చిత్రానికి ఇప్పటికి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సంవత్సరం విడుదలైన ఉత్తమ ప్రేమకథలలో ఒకటిగా నిలిచింది సీతారామం. హను ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, దుల్కర్ మరియు మృణాల్ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
సీతారామం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో పొందింది మరియు ఈ చిత్రం సెప్టెంబర్ 9 నుండి వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ చిత్రం ఇంకా థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తూనే ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్ మరియు తరుణ్ భాస్కర్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
Related News
Tillu Square OTT: టిల్లుగాడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Tillu Square OTT: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అందాల తార అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రూ.125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సంచలన విజయాన్ని అందుకుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సిద్ధు, అనుపమలతో పాటు నేహా శెట్టి, ప్రియాం�