HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Guntur Kaaram Censor Talk

Guntur Kaaram Censor Talk : సెన్సార్ పూర్తి చేసుకున్న గుంటూరు కారం

  • Author : Sudheer Date : 04-01-2024 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Guntur Kaaram Censor
Guntur Kaaram Censor

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సెన్సార్ పూర్తి చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో మహేశ్ బాబు (Mahesh Babu), శ్రీ లీల (Sreeleela) మీనాక్షి చౌదరి (Meenakshi ) జంటగా తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , పోస్టర్స్ ఇలా ప్రతిదీ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఇక రీసెంట్ గా క్రిస్మస్ సందర్బంగా స్పెషల్ పోస్టర్‌లో రిలీజ్ చేయగా..అందులో క్లాస్ లుక్ లో మహేష్ కనిపించారు. ఇదిలా ఉంటె ఈ చిత్ర సెన్సార్ (Censor ) కార్యక్రమాలను మేకర్స్ పూర్తి చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా మొత్తం ఫ్యామిలీ & కామెడీ ఎంటర్టైనర్ గా సాగిందని , మహేష్ లుక్ , డాన్స్ , యాక్షన్ ఇలా ప్రతిదీ కొత్తగా కనిపించదని , ఇక ధమాకా ఫేమ్ శ్రీ లీల మరోసారి తన గ్లామర్ తో డాన్సులతో అదరగొట్టిందని చెప్పుకొచ్చారు. సంక్రాంతి బరిలో సరైన ఘాటు సినిమాగా గుంటూరు కారం ఉండబోతుందని తెలిపారు. అలాగే చిత్రంలో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ సహా పలువురు నటీనటులు వారి వారి పరిధిలో మెప్పించారన్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా ఉందని , జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ కథకు తగ్గట్లు ఉందని , ఇక థమన్ మరోసారి మడతపెట్టాడని , ముఖ్యంగా BGM తో మరోసారి బాక్స్ లు బద్దలు కొట్టడం ఖాయం అన్నారు. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో ప్రేక్షకులు మెచ్చే చిత్రమని తెలిపారు.

Read Also : Men : మగవారు స్త్రీలతో ఎక్కువగా చెప్పే అబద్దాల గురించి మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Censor talk
  • Guntur Kaaram
  • Guntur Kaaram U/A
  • mahesh babu
  • Trivikram

Related News

Mahesh Babu Varanasi

జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతోంది. అయితే, తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి ఇప్పటికే లొకేషన్ల ఎంపికను

  • Mahesh Babu Varanasi

    హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?

Latest News

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

  • భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్

  • పవన్ పై రాజకీయం చేయొద్దు.. అయన పేరు చెడగొట్టొద్దు మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి !

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd