HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Game Changer Star Ram Charan Shirt Cost Is Gone Viral

Ram Charan : రామ్ చరణ్ వేసిన షర్టు ధర తెలిస్తే షాక్ అవుతారు..

గేమ్ ఛేంజర్ చెన్నై షెడ్యూల్ కోసం నిన్న హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి రామ్ చరణ్ బయలుదేరారు. ఆ సమయంలో చరణ్ వేసిన షర్టు ధర తెలిస్తే షాక్ అవుతారు.

  • By News Desk Published Date - 12:47 PM, Thu - 2 May 24
  • daily-hunt
Game Changer Star Ram Charan Shirt Cost Is Gone Viral
Game Changer Star Ram Charan Shirt Cost Is Gone Viral

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూ శరవేగంగా షూటింగ్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ చెన్నైలో జరుగుతుంది. అక్కడ ఎంజిఎం బీచ్ రిసార్ట్స్ లో కొన్ని ముఖ్యమైన నైట్స్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు సీనియర్ నటుడు నరేష్, ప్రియదర్శి, సత్య, అనన్య కూడా పాల్గొంటున్నారు.

ఇక ఈ షూటింగ్ కోసం రామ్ చరణ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నై బయలుదేరారు. ఎయిర్ పోర్టులో చరణ్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో రామ్ చరణ్ వైట్ షర్టు వేసుకొని కనిపిస్తున్నారు. ఈ షర్టు బ్యాక్ సైడ్ చెక్స్ ప్రింట్ తో డిఫరెంట్ గా కనిపిస్తుంది. షర్టు చూడడానికి డిఫరెంట్ గా ఉండడంతో.. దాని ధర ఎంతో తెలుసుకోవడానికి కొందరు నెటిజెన్స్ నెట్టింట సెర్చ్ చేసారు.

అలా సెర్చ్ చేసిన నెటిజెన్స్.. ఆ షర్టు ధర చూసి షాక్ అయ్యారు. ఇండియన్ కరెన్సీలో ఆ షర్టు ధర అక్షరాలా రూ.28,971. దాదాపు 29 వేలు ఉన్న ఈ షర్టు ధర చూసి నెటిజెన్స్ దిమ్మ తిరిగింది. దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Shirt Cost – Almost 29K 🤯 @AlwaysRamCharan #RamCharan#GameChanger pic.twitter.com/biPZIlACxX

— Bharath RC Kajuu (@BharathRCKajal) May 1, 2024

గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ మూవీని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ ‘ఓజి’ మూవీ పోస్టుపోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక బాబాయ్ వదిలేస్తున్న ఆ డేట్ ని అబ్బాయి తీసుకోని గేమ్ ఛేంజర్ ని తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఓజి పోస్టుపోన్ అవ్వకపోతే.. అక్టోబర్ ఎండింగ్ లో దీవాళీ కానుకగా రానుంది.

Also read : Pawan Kalyan : తండ్రి కూతుళ్లు ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు.. హిందీ పాటని పాడుతూ..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • ram charan
  • RC16

Related News

    Latest News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

    • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

    Trending News

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd