HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Gaddar Song Viral In Social Media

Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

ప్రజాగాయకుడు గద్దర్ పాడిన బానిసలారా లెండిరా అనే పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. నెటిజన్ల నుంచి ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

  • Author : hashtagu Date : 10-08-2022 - 9:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gaddar Passes Away
Gaddar

ప్రజాగాయకుడు గద్దర్ పాడిన బానిసలారా లెండిరా అనే పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. నెటిజన్ల నుంచి ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గద్దర్ ఈ పాటను స్వయం రాసి…జనాల మనస్సులను తాకేలా పాడారు. ఈ పాటకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా…సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీని సమకూర్చారు.

బొమ్మాకు మురళి నిర్మిస్తున్న సినిమా కోసం గద్దర్ ఈ పాటను పాడినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సీనియర్ నటి సితార, రాజకీయనేత అద్దంకి దయాకర్ కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి ఇంకా పేరును ఖరారు చేయలేదు. బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Courtesy : v6


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GaddarSong
  • MM Keeravani
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

    Latest News

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd