HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dvv Danayya Gave Update On Pawan Kalyan Og Movie Trailer Update

OG Movie : ‘ఓజి’ ట్రైలర్ రెడీ.. అప్డేట్ ఇచ్చిన డివివి..

'ఓజి' ట్రైలర్ రెడీ అయ్యిందట. అభిమానికి అప్డేట్ ఇచ్చిన డివివి.

  • Author : News Desk Date : 27-05-2024 - 12:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dvv Danayya Gave Update On Pawan Kalyan Og Movie Trailer Update
Dvv Danayya Gave Update On Pawan Kalyan Og Movie Trailer Update

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘ఓజి’. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దాదాపు 75 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల బ్యాలన్స్ షూట్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి అవ్వడంతో.. ఈ మూవీ షూటింగ్ మళ్ళీ పట్టాలు ఎక్కనుంది. కాగా ఈ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు.

దీంతో మూవీ టీం వచ్చే నెల నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ విషయం గురించి పవన్ అభిమాని ఒకరు.. నిర్మాతలను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దానికి నిర్మాత బదులిస్తూ.. “ఒక ఫ్లో రెడీ, పోతారులే అందరూ” అంటూ బదులిచ్చారు. ఇక ఈ ట్వీట్ తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Oka flow ready… Pothaaru le andaru.

— DVV Entertainment (@DVVMovies) May 26, 2024

కాగా ఈ సినిమా దర్శకుడు సుజిత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఓజి మూవీ గురించి మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన ‘ఐకిడో’ ఫైట్ ఈ మూవీలో ఉందని తెలియజేసారు. ఈ ఫైట్ గురించి పవన్ కళ్యాణ్ కి చెప్పగా, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారట. అంతేకాదు ఆ ఫైట్ బాగా రావాలని ముంబై, పూణే నుంచి ఐకిడో మాస్టర్స్ ని పిలిపించుకొని మరి ప్రాక్టీస్ తీసుకున్నారట.

ఆ ఫైట్ సీన్ ని హాఫ్ డేలో చేయాల్సిందట. కానీ బాగా రావాలని పవన్ భావించడంతో.. దాదాపు మూడు రోజుల పాటు ఆ సీన్ ని చిత్రీకరించారట. ఆ షూటింగ్ కి సంబంధించిన ఫొటోస్ గతంలో నెట్టింట లీకైన సంగతి అందరికి తెలిసిందే. పవన్ అంత జాగ్రత్త తీసుకోని చేసిన ఆ ఫైట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

#OG September 27th jathini denguhuname🥵🥵🥵🥵🔥🔥🔥🔥 🥹🥹
#BVVonMay31st @PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/H8ue1Vkz9N

— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) May 26, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • OG Movie
  • OG trailer
  • Pawan Kalyan

Related News

Renu Akira

Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో

  • Pawan Praises Modi's Leader

    Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

Latest News

  • String Metaverse Limited : ‘ఆఫర్ ఫర్ సేల్’ సూపర్ సక్సెస్

  • Isuzu : ఒంగోలు లో అత్యాధునిక 3S డీలర్‌షిప్‌ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ నుండి స్క్రాంబ్లర్ బైక్స్ ..ఫీచర్లు కేక

  • BJPలో చేరిన రాఘవ్ చడ్డా

  • Peddi : జూన్ 25 న ‘పెద్ది’ రిలీజ్ ?

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd