Disha Patani Bikini: బికినీలో అందాలు ఆరబోస్తున్న దిశా పటాని..!
లోఫర్ బ్యూటీ దిశా పటాని తాజాగా బికినీలో హాట్ ఫోజులిచ్చింది.
- By Gopichand Published Date - 01:57 PM, Sat - 12 November 22
లోఫర్ బ్యూటీ దిశా పటాని తాజాగా బికినీలో హాట్ ఫోజులిచ్చింది. తాజాగా బికినీలో ఆమె ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు మతిపోగొడుతుంది. లోఫర్ మూవీలో నటించిన దిశా పటానీ ఆ మూవీలో తన అందాలతో తెలుగు వారికి చేరువ అయింది. పటానీ ప్రస్తుతం టాలీవుడ్ మీద కాకుండా బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి సారించింది. బాలీవుడ్లో టైగర్ ష్రాఫ్‌తో రిలేషన్ కూడా ఉండటంతో ఈ ఇద్దరూ జంటగా నటించిన సినిమాలు బాగానే హిట్ అయ్యాయి.
టైగర్ ష్రాఫ్, దిశా పటానీ లవ్, పెళ్లి రూమర్లు ఎంతగా వైరల్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరు ఫ్రెండ్స్‌గానే ఉంటున్నారని బీ టౌన్లో టాక్ నడుస్తోంది.దిశా పటానీ ప్రస్తుతం ప్రభాస్- నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాలో మంచి పాత్ర దక్కించుకుంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్లో దిశా పటానీ సందడి చేసింది. దిశా పటానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన బికినీ అందాలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. పటాని బికినీ హోయలు, ఆమె సొగసులు చూసి నెటిజన్లు హాట్ కామెంట్స్ పెడుతున్నారు.
Related News
Keerthi Suresh : అక్కడ టాలెంట్ చూపిస్తున్న కీర్తి సురేష్.. మరి ఇంతలా రెచ్చిపోతుంది ఏంటో..?
Keerthi Suresh కీర్తి కెరీర్ లో ఎప్పుడు చేయని స్కిన్ షో చేస్తుందని తెలుస్తుండగా లేటెస్ట్ గా అక్కడ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే లో భాగంగా కీర్తి సురేష్ తన లుక్స్ తో అందరినీ సర్ ప్రైజ్