HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Director Parasuram Feel Happy For Family Star Response

Parasuram: ఫ్యామిలీ స్టార్ రెస్పాన్స్ పై అలాంటి కామెంట్స్ చేసినా డైరెక్టర్ పరుశురాం?

  • Author : Sailaja Reddy Date : 06-04-2024 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Parasuram
Parasuram

టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. ఓవర్సీస్ నుంచి దారుణమైన నెెగటివ్ టాక్ వచ్చింది. ఇది ఫ్యామిలీ కోసం తీసిన సినిమా కాబట్టి ఫస్ట్ డే యూత్, ఫ్యాన్స్ సినిమాను చూస్తుంటారు. కానీ కొన్ని చోట్ల ఈ ఓపెనింగ్ డే కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చారట. ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం తీశామని, తమ సినిమా తమ టార్గెట్‌ను రీచ్ అయిందని, దాదాపు 90 శాతం మంది ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను మెచ్చుకుంటున్నారని ప్రెస్ మీట్‌లో దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join
తాజాగా ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా ఆ ప్రెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. రివ్యూలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయని, మా కామెంట్లను వాళ్లు ఎలా అంగీకరిస్తారో.. వారి అభిప్రాయాలను కూడా మేం అలానే యాక్సెప్ట్ చేస్తాం.. మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తొంభై శాతం మంది మా సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇకపోతే డైరెక్టర్
పరుశురామ్ అయితే ఈ మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట.

Also Read: OG Movie: పవన్ ఓజి అంటే అసలు అర్థం ఇదే.. అంచనాలు మామూలుగా లేవుగా?

ఫ్యామిలీ స్టార్ చూసిన లేడీస్, గర్ల్స్ అంతా కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు.. చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. నేనేం అనుకుని కథ రాసుకుని, సినిమా తీశానో అది నెరవేరింది. ప్రతీ ఒక్కరూ తమనే తెరపై చూసుకుంటున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు.. మా కథే తీశారా? అన్నట్టుగా ఉందని చెబుతున్నారు. ఇదొక ఆణిముత్యంలాంటి సినిమా. ఫ్యామిలీని నడిపించే ప్రతీ ఒక్కరికీ ఇది నివాళి.bఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్లందరికీ ఇది ట్రిబ్యూట్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమాను చూసిన వాళ్లు మళ్లీ చూడండి. ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు పరుశురాం.

Also Read: Nayanthara : అర్ధరాత్రి రోడ్డుపై అలాంటి పని చేస్తున్న నయనతార.. వీడియో వైరల్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • director Parasuram
  • Family Star
  • Parasuram
  • tollywood
  • vijay devarakonda

Related News

Vijay- Rashmika Wedding

విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

వివాహం వంటి శుభకార్యాల పట్ల అభిమానం ఉండటం సహజమే. కానీ ఆ ఉత్సాహం ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదు.

  • Rajamoli Korika

    Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Actress Rekha Vedavyas

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన..ఈ పరిస్థితిలో నన్నెవరు పెళ్లి చేసుకుంటారు

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd