HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dil Raju To Launch Ai Powered Media Company

AI Powered Media Company : ఏఐ పవర్డ్ మీడియా కంపెనీ పెట్టబోతున్న దిల్ రాజు

AI Powered Media Company : ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, సినిమా ఇండస్ట్రీకి మరింత మౌలిక వనరులు అందించాలనే లక్ష్యంతో ఏఐ పవర్డ్ మీడియా కంపెనీ(AI Powered Media Company)ని ప్రారంభించనున్నారు

  • Author : Sudheer Date : 16-04-2025 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dil Raju
Dil Raju

టాలీవుడ్‌(Tollywood)లో ప్రఖ్యాత నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు (Dilraju) ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, సినిమా ఇండస్ట్రీకి మరింత మౌలిక వనరులు అందించాలనే లక్ష్యంతో ఏఐ పవర్డ్ మీడియా కంపెనీ(AI Powered Media Company)ని ప్రారంభించనున్నారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే సంస్థగా ఉంటుందని తెలుస్తోంది.

Sravan Rao : నాలుగోసారి సిట్‌ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

ఈ కొత్త సంస్థ కోసం దిల్ రాజు క్వాంటమ్ ఏఐ గ్లోబల్ అనే ఇంటర్నేషనల్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అవసరాలు, సవాళ్లకు సమాధానంగా ఉండేలా అత్యాధునిక ఏఐ టూల్స్ ఉపయోగించి వినూత్న సదుపాయాలు తీసుకురాబోతున్నారు. స్క్రిప్ట్ రచన, వీడియో ఎడిటింగ్, ప్రమోషన్ మెటీరియల్స్ తయారీ వంటి అనేక రంగాల్లో ఈ టెక్నాలజీతో సహకరించనున్నారని సమాచారం.

ఈ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు, పేరును మే 4వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న ఈవెంట్‌కి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరవుతారని చెబుతున్నారు. తెలుగు చిత్రరంగంలో టెక్నాలజీ ఆధారిత మార్పులకు దిల్ రాజు శ్రీకారం చుడుతున్న ఈ కొత్త అడుగు, భవిష్యత్తులో సినిమాలు నిర్మాణం, ప్రమోషన్ విధానాల్లో పెనుమార్పులకు దారితీయనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI
  • AI Powered Media Company
  • AI Technology
  • dil raju
  • tollywood

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Amazon Store

    Amazon AI Store : అందుబాటులోకి అమెజాన్ ‘AI స్టోర్’

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Latest News

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd