HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dil Raju Is Angry With Star Heroes

Star Heros : స్టార్ హీరోలపై దిల్ రాజు ఆగ్రహం..?

Star Heros : ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్రహీరోలు గైర్హాజరు కావడంపై దిల్ రాజు అసంతృప్తి

  • Author : Sudheer Date : 16-06-2025 - 7:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dil Raju
Dil Raju

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (Gaddar Awards) కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు (Dil Raju) సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్ ఐఏఎస్‌తో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ఎంతో భిన్నంగా నిర్వహించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని తెలిపారు.

WTC 2025-27 Schedule: డ‌బ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు!

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్రహీరోలు గైర్హాజరు కావడంపై దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరిపేరూ ప్రస్తావించకపోయినా, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గౌరవం వచ్చినా సెలబ్రిటీలు అందులో పాల్గొనాలని సూచించారు. ఇది ప్రభుత్వ గౌరవమే కాదు, తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టకు సంబంధించిన విషయం అని పరోక్షంగా స్పష్టం చేశారు.

Center Of Excellence: సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి.. సీఎం రేవంత్‌కు కేంద్ర‌మంత్రి సూచ‌న‌!

గద్దర్ అవార్డ్స్‌కు ప్రారంభంలో కేవలం ఒక గంట సమయం కేటాయించినప్పటికీ, తన వినతిని మన్నించి సీఎం రేవంత్ రెడ్డి రెండు గంటల 15 నిమిషాలపాటు ఈ వేడుకలో పాల్గొన్నారని దిల్ రాజు తెలిపారు. ఇది కళాకారుల పట్ల, సినిమా పరిశ్రమ పట్ల సీఎం చూపుతున్న గౌరవానికి నిదర్శనమని చెప్పారు. చిన్న చిన్న లోపాలుంటే ఎఫ్‌డీసీ తరఫున క్షమాపణలు కోరారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • cm revanth
  • dil raju
  • gaddar awards
  • Star Heros

Related News

Tbjp Chief Ramchandar Rao

BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ‌చంద్ర‌రావు విమర్శించారు. సూర్యాపేటలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్లను ఆకర్షించేందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చింద‌ని ఆయ‌న ఆరోపి

    Latest News

    • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

    • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

    • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

    • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

    • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd