HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Devara Ticket Price Hike In Telugu States

Devara Ticket Price Hike : ‘దేవర’ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు

Devara Ticket Price Hike : తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.250, ఏపీలో మల్టీప్లెక్స్లో రూ.325, సింగిల్ స్క్రీన్లలో రూ.200 వరకు పెంచుకునేందుకు అవకాశం

  • Author : Sudheer Date : 14-09-2024 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devara Tikcet Price Hike
Devara Tikcet Price Hike

Devara Ticket Price Hike : దేవర (Devara) మేకర్స్ కు దేవర మేకర్స్ కు గుడ్ న్యూస్ తెలిపాయి తెలంగాణ , ఆంధ్ర సర్కార్. దేవర టికెట్ ధరలు పెంచుకునే (Devara Ticket Price Hike) అవకాశం కల్పించింది. చిత్రసీమ విషయంలో తెలంగాణ సర్కార్ ఎప్పుడు సానుకూలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గత బిఆర్ఎస్ ప్రభుత్వమైనా..ఇప్పుడు రేవంత్ సర్కారైనా సరే చిత్రసీమ విషయంలో వారికీ అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం తో పాటు బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇస్తూ వస్తున్నారు. ఇటీవల వచ్చిన చాల పెద్ద సినిమాలకు అలాగే చేసారు. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే చేసారు.

తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో రూ.413, ఏపీలో మల్టీప్లెక్స్లో రూ.325

ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర (Devara) సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ తో పాటు ఏపీ సర్కార్ దేవర కు టికెట్ రేట్లు పెంచుకునేందుకుఅనుమతి ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.250, ఏపీలో మల్టీప్లెక్స్లో రూ.325, సింగిల్ స్క్రీన్లలో రూ.200 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ అనుమతి తో మేకర్స్ తో పాటు డిస్ట్రబ్యూటర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మేకర్స్ సైతం సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచారు.

తాజాగా డీజే టిల్లు సిద్దు (Sidhu Jonnalagadda) , మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తో చిట్ చాట్ (Chit Chat) చేసారు. ఈ చిట్ చాట్ లో ఎన్టీఆర్ (Jr NTR) తో పాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు. ఈ వీడియో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నుంచి రాబట్టలేని కొన్ని ప్రశ్నల సమాధానాలను వారు ఈ ఇంటర్వ్యూలో రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంటర్వ్యూ మొత్తం కూడా చాల ఫన్నీ గా సాగుతుందని, ఇంటర్వ్యూలో సిద్దు, సేన్‌ లు పోటీ పడి మరీ ఎన్టీఆర్‌ ను సరదాగా ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు అడిగారని, వాటికి ఎన్టీఆర్ తనదైన శైలిలో చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది. మొత్తానికి ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్‌ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also :Walking Style : నడక ద్వారా మీ వ్యక్తిత్వాన్ని కొలవవచ్చు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • Devara Benefit shows
  • Devara multiplex ticket price
  • Devara single screen ticket price
  • Devara Ticket price
  • Devara ticket price in AP
  • ntr

Related News

CM Revanth Reddy

Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను తెలుగు ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసం పోరాట ప‌టిమ‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలు, డా. బీఆర్ అంబేద్క‌ర్ ప్రతిపాదించిన స

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd