HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Devara North Theatrical Distribution Rights By Karan Johar

Devara : క‌ర‌ణ్ జోహార్ చేతికి దేవర నార్త్ రైట్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్‌ జూనియర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న దేవర అక్టోబర్ 10, 2024న హిందీలో ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ చేతుల మీదుగా విడుద‌ల కానుంది అంటూ తెలిపింది

  • By Sudheer Published Date - 04:23 PM, Wed - 10 April 24
  • daily-hunt
Devara North Rights
Devara North Rights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) – కొరటాల శివ (Koratala Shiva) కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర (Devara). ఈ మూవీ ఫై అభిమానుల్లో చిత్రసీమలో ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఆచార్య ప్లాప్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొరటాల ఈ చిత్రాన్ని తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా పలు విషయాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..తాజాగా ఈ మూవీ కి సంబదించిన ఓ క్రేజ్ న్యూస్ బయటకు వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మూవీ నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్​ రైట్స్​ను ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ద‌క్కించుకున్నారు. ఈ విష‌యాన్ని క‌ర‌ణ్ సోంత ప్రోడ‌క్ష‌న్ సంస్థ ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్‌ జూనియర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న దేవర అక్టోబర్ 10, 2024న హిందీలో ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ చేతుల మీదుగా విడుద‌ల కానుంది అంటూ తెలిపింది. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janvi kapoor), మ‌రాఠీ భామ శృతి మరాటే హీరోయిన్లుగా నటిస్తుండగా.సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా నటిస్తున్నాడు. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Brace yourself for a mass hurricane!🌊

We are proud to announce our partnership for the north theatrical distribution rights for the next big cinematic experience in Indian cinema!🔥

Man of Masses Jr NTR’s #Devara – in cinemas 10th October, 2024. @tarak9999 #KoratalaSiva… pic.twitter.com/1v0q6gFmqG

— Dharma Productions (@DharmaMovies) April 10, 2024

Read Also : Kejriwal : సుప్రీంకోర్టులో అర్వింద్‌ కేజ్రీవాల్‌కు చుక్కెదురు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • Devara north rights
  • Karan Johar
  • Koratala Shiva
  • ntr

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd