NBK109 లక్కీ ఛాన్స్ పట్టేసిన తెలుగు అమ్మాయి..!
NBK109 నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో భారీ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్
- By Ramesh Published Date - 10:33 PM, Mon - 4 March 24
NBK109 నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో భారీ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో తెలుగు అమ్మాయి చాందిని చౌదరికి లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. బాలయ్య బాబు సినిమాలో ఛాన్స్ అంటే అది అమ్మడి కెరీర్ కు మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.
ఈమధ్య సోలో సినిమాల్లో రాణిస్తున్న చాందిని చౌదరి త్వరలో విశ్వక్ సేన్ గామి సినిమాతో రాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది చాందిని. బాలకృష్ణ సినిమాలో ఆమెది ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. ఈ సినిమాతో చాందిని తప్పకుండా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని తెలుస్తుంది.
తెలుగు అమ్మాయిగా చాందిని చౌదరి ముందు షార్ట్ ఫిలంస్ తో కెరీర్ ప్రారంభించగా ఆ తర్వాత వెండితెర ఛాన్స్ లు వచ్చాయి. హీరోయిన్ గా స్టార్ రేంజ్ దక్కించుకోలేదు కానీ సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది అమ్మడు.
Related News
Vijay Devarakonda The Family Star OTT Talk : ది ఫ్యామిలీ స్టార్.. OTT టాక్ ఎలా ఉందంటే..?
సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ కి వెళ్లి వేలకు వేలకు ఖర్చు పెట్టే రిస్క్ చేయట్లేదు. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం