HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Brahmanandam In Prabhas Kalki 2898 Ad Bujji And Bhairava Trailer

Kalki 2898 AD : కల్కి ట్రైలర్‌లో ‘బ్రహ్మానందం’ని చూశారా.. యానిమేషన్ పాత్రలో బలే ఉన్నారు..

కల్కి ట్రైలర్‌లో 'బ్రహ్మానందం'ని చూశారా. యానిమేషన్ పాత్రలో బలే ఉన్నారు.

  • Author : News Desk Date : 30-05-2024 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brahmanandam In Prabhas Kalki 2898 Ad Bujji And Bhairava Trailer
Brahmanandam In Prabhas Kalki 2898 Ad Bujji And Bhairava Trailer

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. సి అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని ప్రధాన పాత్రల్లో కనిపించబోతుండగా, మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ రోల్స్ తో సర్‌ప్రైజ్ చేయబోతున్నారట. మరి ఈ సినిమాలో కనిపించబోయే నటీనటులు ఎవరెవరు అనేది తెలుసుకోవాలంటే.. సినిమా రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే.

కాగా ఈ సినిమా రిలీజ్ కంటే ముందు, ఒక యానిమేషన్ సిరీస్ ని మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. బుజ్జి అండ్ భైరవ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో ప్రభాస్ అండ్ బుజ్జి పాత్రలతో పాటు మరో పాత్రని కూడా చూపించారు. యానిమేటెడ్ ఎఫెక్ట్ లో ఆ పాత్రని చూస్తుంటే.. అది బ్రహ్మానందం అని తెలుస్తుంది. యానిమేటెడ్ పాత్రలో బ్రహ్మి చూడడానికి బలే ఉన్నారు. మరి సిరీస్ లో ఈ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

ఈ సిరీస్ కథ 2898వ సంవత్సరంలో కాశీ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ యానిమేషన్ సిరీస్ ని రేపటి (మే 31) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సిరీస్ కథతోనే కల్కి సినిమా కథ మొదలవుతుందట. కాగా ఈ ట్రైలర్ తో కల్కి సినిమాటిక్ యూనివర్స్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. అంటే, ఈ మూవీ కూడా అనేక భాగాలుగా రాబోతుందని అర్థమైపోయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brahmanandam
  • Bujji and Bhairava
  • Kalki 2898 AD
  • prabhas

Related News

Kalki 2

Kalki 2 Shooting : కల్కి-2 షూటింగ్ షురూ?

ఈ భారీ ప్రాజెక్ట్ రెండో భాగం షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్‌లో నిశ్శబ్దంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ భాగం కోసం మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు

  • Prabhas About Love

    Prabhas Love : ప్రభాస్ లో ప్రేమ చిగురించిందా..? త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నామా ?

  • Jagan Mohan Reddy Senior Ac

    జగన్ తో బ్రహ్మి..పార్టీ శ్రేణుల్లో ఆనందం

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd