HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bigg Boss Divi Revealed Love Interest On Prabhas

Divi: ప్రభాస్ తో డేటింగ్ కి సై అంటున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

తెలుగు బుల్లితెర పేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా

  • Author : Anshu Date : 13-10-2022 - 12:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Divi
Divi

తెలుగు బుల్లితెర పేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది దివి. అయితే బిగ్ బాస్ ద్వారా ఈమె మంచి క్రేజ్ సంపాదించడంతో ప్రస్తుతం అదే ఊపుతో అందాల ఆరబోతతో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్ర కారుకు అందాలకు కనువిందు చేస్తుంది. అలాగే మరోకవైపు మంచి మంచి సినిమాలు అవకాశాలు కూడా అందుకుంటోంది.

అంతేకాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించే అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది దివి. ఇటీవల విడుదలైన చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ దివి కీ టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డేట్ కి వెళ్ళాలని కోరిక ఉందట. అయితే ఇప్పుడు కాదని తాను చదువుకునే రోజుల్లోనే ప్రభాస్ తో డేట్ కి వెళ్ళాలి అని అనుకుందట. అంతేకాకుండా ఒకసారి ఎంటెక్ చదువుతున్న రోజుల్లో ప్రభాస్ కి ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ కూడా పెట్టిందట.

అది కూడా నేను మీతో కలిసి డేట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ ప్రభాస్ కీ పర్సనల్ గా ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేసిందట. ఆయన ఏదోలా తన మెసేజ్ చూస్తారు అన్న ఆశతో ఆమె ఆ విధంగా మెసేజ్ పెట్టిందట. దివి కోరిక మేరకు ప్రభాస్ తో డేట్ కి వెళ్లే అవకాశం కాకపోయినా ప్రభాస్ సినిమాలు నటించే అవకాశం అనేది వస్తుందేమో చూడాలి మరి. అరవైపు ప్రభాస్ పాన్ సినిమాలు చేస్తూ ఉండడంతో ప్రభాస్ కటౌట్ కి పెద్ద పెద్ద హీరోయిన్ లే పడిపోతున్నారు. అటువంటిది ఈ బిగ్ బాస్ బ్యూటీ ప్రభాస్ కి పడకుండా ఎలా ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bigg Boss
  • BiggBoss 6
  • dating
  • divi
  • prabhas
  • tollywood

Related News

Bigg Boss Telugu Season 10 with the 'Dashavataram' concept... Are these the contestants this time?

Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. మైలురాయి సీజన్ కావడంతో ఈసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నిర్వాహకులు ప్రత్యే

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd