HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bigg Boss Beauty Rathika Gets Shocking Remuneration

Bigg Boss: బిగ్ బాస్ షో కోసం రతిక రోజ్ ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా!

ఈ బ్యూటీ షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ బాగానే రెమ్యూనరేషన్ తీసుకుందట.

  • Author : Balu J Date : 02-10-2023 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rathika Rose
Rathika Rose

BiggBoss7 తెలుగు రియాలిటీ షోలో ప్రవేశించిన చాలా మంది కంటెస్టెంట్లకు ప్రేక్షకులలో అంతగా ఆదరణ పొందలేదు. అయితే ఓ బ్యూటీ తన చేష్టలు, మాటలతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆమె మరెవరో కాదు హైదరాబాద్‌కు చెందిన రతికా రోజ్. ఈ బ్యూటీ షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ బాగానే రెమ్యూనరేషన్ తీసుకుందట.

ఆమె రోజుకు రూ. 28 వేలు తీసుకుందట. అంటే దాదాపు వారానికి రూ. 2 లక్షలు. నాలుగు వారాలున్న రతికా రోజ్ రూ. 8 లక్షల వరకు తీసుకున్నారని అంటున్నారు. రతికా రోజ్ కి బయట అంత ఫేమ్ లేదు. యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే ఆమె తెలుసు. అయినా పెద్ద మొత్తంలో తీసుకొని అందర్నీ ఆకట్టుకుంది. #BiggBoss7 హౌస్‌లోకి రాకముందు రతిక రోజ్ గురించి చాలా మందికి తెలియదు.

కానీ వాస్తవానికి, షకలక శంకర్‌తో కలిసి 2020 చిత్రం “బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది”తో టాలీవుడ్‌లో ప్రధాన నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ సమయంలో ఆమె ప్రియ అనే పేరుతో పిలవబడింది. అంతేకాదు.. స్టాండప్ కామెడీలో కి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ETV స్టాండప్ కామెడీ షో పటాస్‌లో కూడా కనిపించింది. ఈమె రీసెంట్‌గా ‘నేను స్టూడెంట్‌ సర్‌’ సినిమాలో కూడా కనిపించింది. అయితే ఈ ఈ సినిమాలన్నీ హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీ వెలుగులోకి రాలేదు. ఈ బిగ్ బాస్ తోనైనా అవకాశాలు వస్తాయేమో చూడాల్సిందే.

Also Read: Pawan Kalyan: మహాత్మా గాంధీజీ బాట సర్వదా అనుసరణీయం: పవన్ కళ్యాణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bigg Boss 7
  • hyderabad
  • Rathika Rose
  • Remuneration

Related News

Christmas Holidays 2025 Sch

విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధ

  • Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd