HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Big Buzz Allu Arjuns Pushpa 3 This Is Movie Title

Pushpa 3: పుష్పరాజ్ తగ్గేదేలే.. తెరపైకి ‘పుష్ప-3’, టైటిల్ మాములుగా లేదు!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ది రూల్ బిగిన్స్’ పేరుతో పార్ట్-3 కూడా రాబోతున్నట్టు సమాచారం.

  • Author : Balu J Date : 21-04-2023 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa3
Pushpa3

ఏదైనా సినిమా (Cinema) హిట్ అయితే దానికి కొనసాగింపుగా పార్ట్-2, పార్ట్-3 సిరీస్ లు రావడం కొత్తేమీ కాదు.. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, క్రిష్ లాంటి సినిమాలు సిరీస్ ల రూపంలో వచ్చి సూపర్ హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో పాన్ ఇండియాలో అందర్ని ఆకర్షించిన మూవీ పుష్ప (Pushpa). ఈ మూవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పుష్పకు కొనసాగింపుగా పార్ట్-2 పుష్ప ది రూల్ మూవీ భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే దర్శకుడు సుకుమార్ (Sukumar) చాలా తెలివైనవాడు. తన సినిమాలతో అందర్ని తనవైపు తిప్పుకుంటాడు. లేటెస్ట్ సమాచారం ఏంటంటే ‘ది రూల్ బిగిన్స్’ పేరుతో పార్ట్-3 కూడా రాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్ట్-2 ‘పుష్ప ది రూల్’ వస్తున్న సుకుమార్, బన్నీ (Allu Arjun)… పార్ట్-3 ‘ది రూల్స్ బిగిన్స్’ అనే క్రేజీ టైటిల్ తో వచ్చేందుకు సిద్ధమవుతున్నారట అయితే పార్ట్-2 ఎలా ఉండబోతుందో కొంత ఐడియా ఉన్నప్పటికీ పుష్ప-3 మూవీ ఎలా ఉంటుందోనని అటు అభిమానులు, ఇటు సినీ క్రిటిక్స్ ఉత్సాహంతో ఉన్నారు.

అయితే పుష్ప3 ఉంటుందా? అనేది ఇప్పటివరకు మేకర్స్ ఎక్కడా చెప్పలేదు. సినిమా కథ, కథనం ప్రకారం పార్ట్3 ఉంటుందని భావిస్తున్నారట. ఇంటర్నేషనల్ స్థాయి ఎలిమెంట్స్ తో పుష్ప 3 (Pushpa 3)లో ట్విస్టులు, పుష్ప రాజ్ బలమైన డాన్‌గా ఎదగడం చూడొచ్చుని తెలుస్తోంది. పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని మల్కన్‌గిరిలోని ఉత్కంఠభరితమైన అడవులలో షూటింగ్ జరుపుకుంటోంది. ఎమోషన్స్, యాక్షన్స్, ఫైట్ స్వీక్వెన్స్ ప్రతి విషయంలోనూ మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ కొనసాగిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Big Update
  • latest tollywood news
  • Pushpa 3

Related News

Allu Arjun

లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.

  • Bunny Next Film

    మరో తమిళ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ ?

  • Bunny Sneha Reddy Hitech C

    హైటెక్ సిటీలో అల్లు అర్జున్ , దంపతులకు చేదు అనుభవం

Latest News

  • మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

  • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

  • రాత్రిపూట నిద్ర ప‌ట్ట‌డంలేదా.. అయితే కార‌ణాలీవే?!

  • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

  • ఆవనూనె స్వచ్ఛతను గుర్తించండిలా?!

Trending News

    • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

    • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd