HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bholaa Shankars Pre Release Event Will Be Held This Weekend

Bholaa Shankar Pre-release: భోళా శంకర్ ప్రిరిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా!

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వారాంతంలో జరగనుంది

  • By Balu J Published Date - 03:20 PM, Tue - 1 August 23
  • daily-hunt
Bhola Shankar
Bhola Shankar

మూడున్నర దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమను ఏలిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రం భోళా శంకర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఆగస్టు 11, 2023 న విడుదల చేయడానికి ప్లాన్ చేయబడింది. తాజా సమాచారం ప్రకారం భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వారాంతంలో జరగనుంది. విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివిధ వర్గాల సమాచారం.

అయితే టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆగస్టు 11, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలున్నాయి. దీనికి తగ్గట్లుగానే.. మేకర్స్ ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు.

విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా సూర్యపేట సమీపంలోని రాజుగారి తోట అనే రెస్టారెంట్‌ పరిసరాల్లో ఓ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపుగా 126 ఫీట్ ఎత్తులో ఉన్న కౌటౌట్ చూపులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ రేంజ్ ఎత్తులో టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ చిరంజీవి కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేయడంతో భోళా శంకర్ ప్రిరిలీజ్ విజయవాడలోనే జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Also Read: Revanth Reddy: దొరల రాజ్యం పోయి రైతుల రాజ్యం రావాలి: రేవంత్ రెడ్డి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bholaa Shankar
  • megastar chiranjeevi
  • pre release event
  • vijayawada

Related News

    Latest News

    • Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

    • Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

    • Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?

    • IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

    • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

    Trending News

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

      • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd