HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bandla Ganesh Tweet

Pawan Kalyan : “సింహాన్ని కెల‌కొద్దు” అంటూ చిత్రసీమకు బండ్ల గణేష్ హెచ్చరిక

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు గట్టి అభిమాని అయిన బండ్ల గణేష్ (Bandla Ganesh), పరిశ్రమ పెద్దల వైఖరిపై తీవ్రంగా స్పందించారు. ఆయన “సింహాన్ని కెలకొద్దు!” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నాయి.

  • Author : Sudheer Date : 25-05-2025 - 7:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganesh Pawan
Ganesh Pawan

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (AP Deputy CM ) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినీ పరిశ్రమ(Tollywood)పై చేసిన విమర్శలపై ఇండస్ట్రీలో భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. పవన్ విడుదల చేసిన లేఖలోని పదులు కొందరిని బాధించగా, మరికొందరు ఆయన అభిప్రాయాలను గౌరవిస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, నాగ వంశీ లాంటి వారు ఇండస్ట్రీలో ఐక్యత లోపించిందని, చిత్రసీమ ఏమి చేస్తున్నదో అర్థం కావడం లేదని స్పందించిన నేపథ్యంలో, తాజాగా నిర్మాత బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో మద్దతు తెలిపారు.

AMRUT Scheme : ఏపీలో అమృత్ పథకానికి రూ.397 కోట్లు కేటాయిస్తు ఉత్తర్వులు జారీ

పవన్ కళ్యాణ్‌కు గట్టి అభిమాని అయిన బండ్ల గణేష్ (Bandla Ganesh), పరిశ్రమ పెద్దల వైఖరిపై తీవ్రంగా స్పందించారు. ఆయన “సింహాన్ని కెలకొద్దు!” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నాయి. “సింహాన్ని దూరంగా ఉండి చూడండి, దగ్గరకెళ్లి కెలికారా మీ ఇష్టం” అంటూ పవన్ ఫోటోతో పోస్ట్ చేశారు. పవన్ రాసిన లేఖతో పాటు, ఆయన సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందు థియేటర్ల బంద్ ప్రకటించిన పరిస్థితుల నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

బండ్ల గణేష్ వ్యాఖ్యలు, సినీ ఇండస్ట్రీని పవన్‌తో సర్దుకుపోవాలన్న సూచనగా నిలిచాయి. పవన్‌ను కెలికితే ఊరుకోడు, ఆయన్ను ఎదుర్కొనడం కన్నా అర్థవంతంగా కలిసి పనిచేయడమే మంచిదన్న సూత్రాన్ని గణేష్ వెలిబుచ్చారు. గతంలోనూ అనేకసార్లు పవన్‌కు మద్దతుగా నిలిచిన గణేష్, ఈసారి పరిశ్రమ పెద్దలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలతో మరింత చర్చకు దారితీశారు. ఇక అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతలు ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bandla ganesh
  • hariharaveeramallu
  • hariharaveeramallu release
  • Pawan Kalyan
  • Theaters bandh
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd