HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ariyana Glory Latest Pics Goes Viral On Social Media

Ariyana Glory: మందు తాగుతూ చిల్ అవుతున్న అరియానా.. నెట్టింట ఫోటోస్ వైరల్?

  • Author : Sailaja Reddy Date : 01-03-2024 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 01 Mar 2024 01 08 Pm 5847
Mixcollage 01 Mar 2024 01 08 Pm 5847

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు షోలకు యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్, బికినీ ఫోటో షూట్ లు గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని నెగటివ్ కామెంట్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది అరియనా. అయితే మొదట్లో సన్న జాజిలా నాజూగ్గా సన్నగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది.

అయినా కూడా గ్లామరస్ డోస్ పెంచి కుర్రాళ్లను కవ్విస్తుంది అరియానా. ఈ మధ్య కాలంలో అరియనా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. తాజాగా మరోసారి కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది అరియానా మరోసారి తన వయ్యారాలు సోషల్ మీడియాలో వడ్డించింది అరియానా. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో ఆమె ఎద, నడుము అందాలను చూపిస్తూ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని వైన్ తాగుతూ రెచ్చిపోతోంది. ఆ ఫొటోస్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ariyana Glory
  • Latest photos
  • photos viral
  • social media

Related News

Meta Can Read Private WhatsApp Chats

వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

Elon Musk  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్‌లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల భద్రతపై మరో

  • CM Revanth Reddy

    సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ

  • China Husband Divorces Sick Wife For Losing Hair

    బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్‌బై

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd