HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anushka Telugu Movie Title Ghaati Ott Platform Also Confirm

Anushka: అనుష్క నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్.. ఓటీటీ కూడా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. నవీన్‌ పొ

  • Author : Anshu Date : 19-03-2024 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anushka
Anushka

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. నవీన్‌ పొలిశెట్టితో కలిసి నటించి అలరించింది. ఈ క్రేజీ ఫన్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. అయితే మొదట్లో ఈ సినిమా విడుదల కాకముందు మొదట నెగిటివ్ గా వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత సినిమా విడుదల అయి మంచి ఫన్ క్రియేట్ అవ్వడంతో ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం తమిళం తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

క్రిష్‌ దర్శకత్వంలో ఆమె ఒక సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ టైటిల్‌ని ప్రకటించారు. ఈ మూవీకి ఘాతి అనే పేరుని ఖరారు చేశారు. అయితే గతంలో శీలవతి అనే పేరు ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని టైటిల్‌ని వెల్లడించడం విశేషం. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్‌. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫైనల్‌ అయ్యింది. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. సినిమా విడుదల తర్వాత ఇది అమెజాన్‌లో రాబోతున్నట్టు వెల్లడించారు. అమెజాన్‌ సంస్థ నేడు తమ సంస్థలో రాబోతున్న సినిమాలను ప్రకటించింది. అందులో ఘాతి ఉండటం విశేషం.

లేడీ ఓరియెంటెడ్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక సమస్యలో ఇరుక్కున్న మహిళా వ్యాపారవేత్త దాన్నుంచి ఎలా బయటపడింది, అందుకు ఎలాంటి స్ట్రగుల్‌ ఫేస్‌ చేసింది అనే కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. అనుష్క ఇప్పుడు మరో మహిళా ప్రాధాన్యత కలిగిన సరికొత్త స్క్రిప్ట్ తో రాబోతుంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని మూవీ మేకర్స్ తో పాటు అభిమానులు కూడా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతే కనుక స్వీటీ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anushka
  • ghaati
  • ghaati movie
  • ott
  • tollywood

Related News

Harish Rao Movie Tickets

సినిమా టికెట్ల విషయంలో కూడా కమీషన్ల దందా – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు

  • Srinivasamangapuram

    శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

  • Shambhala

    హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

  • The Raja Saab Sequel

    ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

  • Allu Arjun

    లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

Latest News

  • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

  • సింగర్ ను పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

  • రోహిత్, విరాట్‌లపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్‌పై వేటు!

  • జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd