HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anushka Shetty Updates Her Instagram Profile Pic

Anushka Shetty: మళ్లీ జేజమ్మను గుర్తు చేసిన స్వీటీ.. ఆ ఒక్క మార్పుతో ట్రేండింగ్ లోకి అరుంధతి సినిమా!

తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుష్క శెట్టి తెలుగు

  • Author : Anshu Date : 19-09-2022 - 4:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anushka Shetty
Anushka Shetty

తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుష్క శెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. అనుష్క శెట్టి ని అభిమానుల ముద్దుగా స్వీటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చివరగా అనుష్క నిశ్శబ్దం సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత మరే ఇతర సినిమాలలో నటించలేదు. అయితే అనుష్క సినిమాలలో నటించక దాదాపుగా రెండేళ్లు దాటిపోయింది.

ఇక ఈ మధ్యకాలంలో ఆమె ఎటువంటి సినిమాలకు వార్తలు వినిపించడం లేదు. ఇక చివరిగా బాహుబలి 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది అనుష్క. అయితే ప్రస్తుతం సినిమాల్లో నటించకపోవడానికి కారణం పెళ్లి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై స్వీటీ మాత్రం స్పందించలేదు. అనుష్క శెట్టి సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

 

 

View this post on Instagram

 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అనుష్క శెట్టి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేమిటంటే అనుష్క శెట్టి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ప్రొఫైల్ మార్చింది. అయితే ప్రొఫైల్ మారిస్తే లేటెస్ట్ పిక్ లేదంటే ఇదేనా న్యాచురల్ కు సంబంధించిన పిక్ పెట్టింది అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే అనుష్క శెట్టి నటించిన అరుంధతి సినిమాలోని లుక్ ని తన ప్రొఫైల్ ఫోటో గా పెట్టుకుంది. అయితే అనుష్క తన ప్రొఫైల్ ఫోటోని చేంజ్ చేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలోని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అనుష్క నటించిన ఈ అరుంధతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా అత్యధిక కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. రాజగా అనుష్క తన ప్రొఫైల్ ని చేంజ్ చేసి అరుంధతి సినిమాలోని తన లుక్ కీ సంబంధించిన ఫోటో పెట్టడంతో మరొకసారి అరుంధతి సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anushka shetty
  • change profile
  • instagram
  • social media

Related News

Girl Harassment

వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Kakinada Girl  సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి,

  • Instagram

    Instagram : ఇన్‌స్టాగ్రామ్..టీనేజ్ యువతను ప్రమాదంలో పడేస్తుందా ? మెటా నివేదికల్లో సంచలన విషయాలు !!

  • Vijayasai Reddy

    సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

  • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

  • ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

  • ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd