Anupama Parameswaran: అనుపమ ఎక్స్ పోజింగ్.. నడుము అందాలతో గ్లామర్ ట్రీట్!
అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అందాల ప్రదర్శన చేస్తోంది.
- Author : Balu J
Date : 09-03-2023 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టన్నింగ్ బ్యూటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అందాల ప్రదర్శన చేస్తోంది. చీరలోనూ సెక్సీ ఫోజులిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. డిఫరెంట్ యాంగిల్స్ తో అందాల ప్రదర్శన చేసి హీట్ పుట్టిస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఇందులో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తోపాటు మెరూన్ కలర్ చీర (Sary Looks) కట్టింది అనుపమ.
చీర కట్టుకున్న కూడా వివిధమైన భంగిమలతో తన అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. ఇందులో ఎద, నడుము, బ్యాక్, షోల్డర్ అందాలను కొంటెగా చూస్తూ మరి ప్రదర్శించింది. అనుపమ ఎన్నడూ చూపించని విధంగా చీరలో అన్ని అందాలను హాట్ గా చూపించి అభిమానులు, నెటిజన్లకు హీట్ పుట్టిస్తోంది. వైరల్ అవుతున్న (Anupama Parameswaran) పోజులు చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోవడమే కాకుండా షాక్ అవుతున్నారు.
Also Read: Balakrishna Simha: బాలయ్య బ్లాక్ బస్టర్ ‘సింహా’ రీరిలీజ్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!