HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Andhra Pradesh Government Given Good News To Rrr Movie Producers

RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు.. ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్..!

  • Author : HashtagU Desk Date : 17-03-2022 - 4:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rrr Movie Ticket Rates
Rrr Movie Ticket Rates

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తార‌క్ అండ్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో తెర‌కెక్కిన భారీ మ‌ల్టీస్టార్ చిత్రం ఆర్ఆర్ఆర్. క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా ఈ సినిమా ప‌లు సార్లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు మార్చి 25న‌ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్స్ రేట్స్ ఎంతవరకు పెంచుకోవచ్చు అనే విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఇటీవ‌ల మీడియా సాక్షిగా మంత్రి పేర్ని నాని చెప్పారు. ఈ క్ర‌మంలో టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారని, దాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ క్ర‌మంలో ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉన్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు.

తాజాగా గురువారం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన పేర్ని నాని భారీ బడ్జెట్ సినిమా విడుదలైన 10 రోజుల పాటు సినిమా టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని అన్నారు. అయితే సాధారణ ప్రజలకు భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లు పెంచినా సినిమాను ప్రజలు ఇష్టంతో చూసేలా ఉండాల‌ని పేర్ని నాని అన్నారు. ఇక‌పోతే టికెట్స్ రేట్ల విషయమై బుధ‌వారం ఆర్ఆర్ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్యలు ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచుకునే వీలుండ‌డంతో జ‌క్క‌న్న చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత కొల్ల‌గొడుతుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alia BHatt
  • andhra pradesh
  • jr ntr
  • K. V. Vijayendra Prasad
  • Minister Perni Nani
  • Movie Ticket Rates
  • ram charan
  • S. S. Rajamouli
  • tollywood
  • ys jagan

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

Latest News

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

  • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd