HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Multiplex Opening In Ameerpet Coming Soon

Allu Arjun: అమీర్ పేటలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ మొదలు.. ఎప్పుడో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న విషయం

  • Author : Anshu Date : 08-12-2022 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun
Allu Arjun

సినీ ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమాలలో హీరోగా నటిస్తూ వచ్చే లాభాలను బిజినెస్లలో పెట్టుబడులుగా పెడుతూ రాణిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఈ విధంగా బిజినెస్ ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మరొక పాన్ ఇండియా హీరో కూడా రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. టాలీవుడ్ లో మహేష్ బాబు విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఏసియన్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ లోను భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ కూడా వీరి బాటలోనే నడవబోతున్నారు. కాగా ఇప్పటికే ఏసియన్ తో కలిసి నిర్మించిన మల్టీ ప్లెక్స్ కూడా ఓపెనింగ్ కు రెడీగా ఉంది.మల్టీప్లెక్స్ నిర్మాణంలో దూసుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏఏఏ సినిమాస్ అనగా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు అల్లు అర్జున్. అమీర్ పేట్ సత్యం థియేటర్‌ ప్లేస్ లో భారీ మల్టీ ప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇక త్వరలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా కానుంది. మల్టీప్లెక్స్ ను అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఏషియన్ సత్యం మాల్ మల్టీప్లెక్స్ నిర్మాణం రీసెంట్ గా పూర్తయింది. మల్టీ ప్లక్స్ ను జనవరిలో ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే.. గత ఏడాది విడుదల అయినా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో ఊహించని విధంగా భారీగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నాడు అల్లు అర్జున్. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగు మొదలుపెట్టే పనిలో ఉన్నారు. అయితే పుష్ప పార్ట్ 1 సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తి కావస్తున్న ఇంకా పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ మొదలు కాకపోవడంతో అభిమానులను నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • ameerpet
  • multiplex open
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

    Latest News

    • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd