HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄After Oscar Ram Charan Stepped On Delhi The Fans Gave A Warm Welcome

Ram Charan: ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

ఆస్కార్ సెలబ్రేషన్స్ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు.

  • By Balu J Updated On - 02:16 PM, Fri - 17 March 23
Ram Charan: ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

ఆర్ఆర్ఆర్ (RRR) లోని నాటు నాటు పాట ఆస్కార్స్ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ సెలబ్రేషన్స్ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానుల ఘన స్వాగతం పలికారు. తన కారు సన్‌రూఫ్ ద్వారా అభిమానులను పలుకరించి ఉత్సాహపర్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన కారును చుట్టుముట్టి ఆర్‌ఆర్‌ఆర్ జెండాలు చేతపట్టి , పూలు జల్లు చల్లుతూ నినాదాలు చేశారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం పట్ల రామ్ చరణ్ (Ram Charan) ఎమోషనల్ అయ్యారు.

“ఈ ప్రయాణం ప్రత్యేకమైనది.. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు నటులుగా మేము ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఈ రోజు, ఇది మా సినిమా లేదా మా పాట ప్రజల పాటగా మారింది. జపాన్ నుండి USA వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఓన్ చేసుకున్నారు. మా సహకరించిన ప్రతిఒక్కరిని థ్యాంక్స్ ” అని అన్నాడు మెగా హీరో. ఈ నేపథ్యంలో ఇక రామ్ చరణ్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటి కానున్నారు.

ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటలో రామ్ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా సరి సమానంగా ఇరగదీసారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌‌ను కాకుండా .. కేవలం ప్రధాని కార్యాలయం రామ్ చరణ్‌ను (Ram Charan) మాత్రమే ఎందుకు ఆహ్వానించిందనే విషయం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla South (@pinkvillasouth)

Also Read: Puneeth Rajkumar: అప్పు వి మిస్ యూ.. ఘనంగా పునీత్ రాజ్ కుమార్ జయంతి

Telegram Channel

Tags  

  • delhi
  • grand welcome
  • latest tollywood news
  • ram charan
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Kota Srinivasa Rao: నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: కోట క్లారిటీ

Kota Srinivasa Rao: నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: కోట క్లారిటీ

కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మరణించారని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Pushpa-2 Teaser: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 టీజర్ రెడీ!

    Pushpa-2 Teaser: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 టీజర్ రెడీ!

  • Swapnika: ప్రపంచ చలన చిత్రోత్సవానికి ఎంపికైన ‘స్వప్నిక’ డాక్యుమెంటరీ!

    Swapnika: ప్రపంచ చలన చిత్రోత్సవానికి ఎంపికైన ‘స్వప్నిక’ డాక్యుమెంటరీ!

  • Niharika and Chaitanya: నిహారిక, చైతన్య విడాకులు? చక్కర్లు కొడుతున్న రూమర్స్!

    Niharika and Chaitanya: నిహారిక, చైతన్య విడాకులు? చక్కర్లు కొడుతున్న రూమర్స్!

  • Naatu Naatu: ఢిల్లీని ఊపేస్తున్న ‘నాటు నాటు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

    Naatu Naatu: ఢిల్లీని ఊపేస్తున్న ‘నాటు నాటు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

Latest News

  • Hyderabad : ప్రారంభానికి సిద్ధ‌మైన ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్

  • AP Assembly : వైనాట్ 23 ద‌డ, అసెంబ్లీ అరాచ‌కం అందుకే.!

  • Rains: మార్చి 23 నుండి మరోసారి వర్షాలు.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు..!

  • Ramdev Baba: ఆవు మూత్రంతో క్యాన్సర్,హై బీపీ తగ్గుతాయి: రాందేవ్ వివాదస్పద వ్యాఖ్యలు

  • Tamil Nadu: మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెల 1000 రూపాయలు.. ఎప్పటి నుంచి అంటే..?

Trending

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

    • RRR: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. అబ్బో మాములుగా చేయలేదుగా?

    • Sachin Tendulkar: ఆ రాత్రి అలా గడిపాను.. సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: