HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Aditi Rao Weds Siddharth In Telanganas Wanaparthy Temple

Aditi Rao Weds Siddharth : సీక్రెట్‌గా సిద్ధూ, అదితి పెళ్లి.. వనపర్తిలోనే మ్యారేజ్

Aditi Rao Weds Siddharth : లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.

  • Author : Pasha Date : 27-03-2024 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aditi Rao Weds Siddharth
Aditi Rao Weds Siddharth

Aditi Rao Weds Siddharth : లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం ఎక్కడ జరిగిందో తెలుసా ? తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి దేవాలయంలో !!  హిందీ సినిమాలతో పేరు, గుర్తింపు తెచ్చుకున్న అదితి రావు హైదరి తెలంగాణ మూలాలున్న అమ్మాయి. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె ఒకరు. అదితి తల్లి విద్యా రావు హిందుస్థానీ క్లాసికల్ సింగర్. అందుకే వనపర్తిలో అదితి రావు పెళ్లి చేసుకున్నారు.  తమ మ్యారేజ్ గురించి అటు సిద్ధార్థ్ గానీ, ఇటు అదితి రావు హైదరి గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. మీడియాకూ సమాచారం ఇవ్వలేదు. పెళ్లి టైంలో ఎవరినీ దేవాలయంలోకి అనుమతించలేదు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కనుక రహస్యంగా ఉంచాలని, తమ కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు మాత్రమే చెబితే చాలని ఇద్దరూ అనుకున్నారట.

We’re now on WhatsApp. Click to Join

ప్రేమ మొదలైంది ఇలా..

సిద్ధార్థ్, అదితి రావు హైదరి(Aditi Rao Weds Siddharth) కలిసి మహా సముద్రం మూవీలో నటించారు. ఆ సినిమా చేసేటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట.  ఆ తర్వాత ఇద్దరూ జంటగా ఉండగా.. ఒకసారి కెమెరా కంటికి చిక్కారు.  దీంతో వాళ్ల ప్రేమ విషయం బయటకు వచ్చింది. లవ్ స్టోరీ విషయాన్ని సిద్దార్థ్ తన నోటి నుంచి ఎప్పుడూ చెప్పలేదు. ఇటీవల ముంబైలో ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అదితితో పాటు కెమెరాకు ఫోజులు ఇవ్వకుండానే ఆయన వెళ్లిపోయారు.

Also Read :12 Gazans Drown : ఆహార పొట్లాల కోసం సముద్రంలోకి దూకి.. 12 మంది మృతి!

హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఆమె ఏడు అడుగులు వేశారు. కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. అంత రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకున్నారని చాలా మంది చెవులు కొరుక్కున్నారు. ఆ సీక్రెట్ మ్యారేజ్ గురించి మరువక ముందే.. ఇప్పుడు సిద్ధార్థ్, అదితి రావు హైదరి కూడా సీక్రెట్‌గానే మ్యారేజ్ చేసుకోవడం గమనార్హం.

Also Read :Sunita : కేంద్రం ఆడుతున్న నాటకానికి కోర్టులోనే తెరదించుతాంః భార్య సునీత

హీరోయిన్ అతిథి రావు హైదరితో సిద్ధార్థ వివాహం
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరిగిన వివాహం#Siddharth #AditiRaoHydari #Tollywood #TeluguCinema #TeluguFilmNagar #Tollywoodhub https://t.co/WE4GJFlTCW pic.twitter.com/1dMgnNO45M

— TollywoodHub (@tollywoodhub8) March 27, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aditi Rao
  • Aditi Rao Weds Siddharth
  • Siddharth
  • telangana
  • Wanaparthy Temple

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

    • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

    • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

    • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd