Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Adipurush Vs Mega 154 Prabhas And Chiranjeevis Films To Clash At The Box Office On Sankranthi 2023

Adipurush Vs Mega 154: మెగాస్టార్ వర్సెస్ ప్రభాస్.. సంక్రాంతి రేసులో ‘ఆదిపురుష్, మెగా154’

సంక్రాంతి అంటే కోళ్ల పందాలు.. ముగ్గులు.. గాలిపటాల సందడి మాత్రమే కాదు. సినిమా పండుగ కూడా.

  • By Balu J Published Date - 03:11 PM, Tue - 26 July 22
Adipurush Vs Mega 154: మెగాస్టార్ వర్సెస్ ప్రభాస్.. సంక్రాంతి రేసులో ‘ఆదిపురుష్, మెగా154’

సంక్రాంతి అంటే కోళ్ల పందాలు.. ముగ్గులు.. గాలిపటాల సందడి మాత్రమే కాదు. సినిమా పండుగ కూడా. అందుకే టాలీవుడ్ హీరోలు సంక్రాంతి సెంటిమెంట్ కోసం తమ సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈసారి మాత్రం ప్రభాస్ వర్సెస్ చిరంజీవిగా ఖాయమని తెలుస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ లాంటి ప్రతిష్టాత్మక మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ జనవరి 12, 2023న 3నలో థియేటర్లలోకి రానుంది.

ఆసక్తికరం విషయం ఏమిటంటే..  ‘మెగా 154’ వర్కింగ్ టైటిల్ చిరంజీవి పేరులేని సినిమా కూడా 2023 సంక్రాంతికి విడుదల కానున్నది. దక్షిణాదిలో సంక్రాంతిని ఘనంగా జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో దీపావళి మాదిరిగానే దక్షిణాదిన సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే రెండు సినిమాలు ఒకేసారి క్లాష్ అవడం బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. కానీ పండుగ సెలవుల వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో చూడాలి. ప్రభాస్ చివరి చిత్రం రాధే శ్యామ్ బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ  కలెక్షన్లు సాధించడంలో ఘోరంగా విఫలమైంది. బాహుబలితో బిగ్ లీగ్‌లోకి ప్రవేశించిన ప్రభాస్ కు ఇప్పుడు పెద్ద హిట్ కావాలి. మరోవైపు, చిరంజీవి ఆచార్య కూడా ఘోరంగా బోల్తాకొట్టింది.

ఆ చిత్ర నిర్మాతలు ఇప్పటికీ ఆచార్య నుంచి కోలుకోలేదు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ పొడిగించిన అతిధి పాత్రలో కనిపించాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. కృతి సనన్, సన్నీ సింగ్ కూడా నటించారు. ఆదిపురుష్ 2020 జాతీయ అవార్డు గెలుచుకున్న బ్లాక్ బస్టర్ తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ తర్వాత రౌత్ తదుపరి ప్రాజెక్ట్. మెగా 154 గురించి చెప్పాలంటే, ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.

Tags  

  • Adipurush
  • Mega 154
  • megastar chiranjeevi
  • prabhas
  • sankranthi festival

Related News

Chiranjeevi Tweet Viral: ఆసక్తి రేపుతున్న ‘చిరంజీవి’ ట్వీట్!

Chiranjeevi Tweet Viral: ఆసక్తి రేపుతున్న ‘చిరంజీవి’ ట్వీట్!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన ఓ ట్వీట్ ఫిల్మ్ నగర్‌లో సంచలనం సృష్టిస్తోంది.

  • Prabhas Comments: థియేటర్ మాకు గుడి లాంటిది.. ప్రభాస్ కామెంట్స్ వైరల్

    Prabhas Comments: థియేటర్ మాకు గుడి లాంటిది.. ప్రభాస్ కామెంట్స్ వైరల్

  • Highest Paid Tollywood Actor : ప్రభాస్ ను బీట్ చేసిన అల్లు అర్జున్!?

    Highest Paid Tollywood Actor : ప్రభాస్ ను బీట్ చేసిన అల్లు అర్జున్!?

  • Prabhas Has An EMERGENCY! ప్రభాస్ కు మోకాలు నొప్పి.. షూటింగ్స్ కు బ్రేక్!

    Prabhas Has An EMERGENCY! ప్రభాస్ కు మోకాలు నొప్పి.. షూటింగ్స్ కు బ్రేక్!

  • Chiranjeevi with Salman Khan: సల్లూ.. లెట్స్ డు కుమ్ముడు!

    Chiranjeevi with Salman Khan: సల్లూ.. లెట్స్ డు కుమ్ముడు!

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: