HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actress Regina Cassandria Bold Jokes On Men Capacity

Regina Cassandra: మగవాళ్లు మ్యాగీలా…రెండు నిమిషాల్లోనే..!రెజీనా డబుల్ మీనింగ్ జోక్..!!

నటి రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Author : hashtagu Date : 10-09-2022 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Regina
Regina

నటి రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ బోల్డ్ బ్యూటీ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అమ్మడు నటించిన తాజా మూవీ శాకిని డాకిని మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నది. అబ్బాయిల మీద పెద్ద జోక్ ఉంది…ఇక్కడ చెప్పకూడదంటూ మొదట కాస్త సంశయించినా…ఆ ఫోన్లో ఆ డబుల్ మీనింగ్ బూతు జోక్ అక్కడున్న మేల్ యాంకర్ తో చెప్పేసింది.

ఇంతకీ రెజీన వేసిన ఆ జోక్ ఏంటంటే…అబ్బాయిలు మ్యాగీ రెండూ ఒకటే.. రెండు నిమిషాల్లోనే అయిపోతారు అన్నారు. ఆ జోక్ అర్థం ఏంటో మేల్ యాంకర్ కు కాసేపటి వరకు అర్థం కాలేదు. ఆ విషయం గమనించిన రెజీనా నీకు నా జోక్ అర్థం కాలేదు అని అంది. దానికి ఆ యాంకర్ అర్థమైంది దాన్ని ఇక డిస్కస్ చేయవద్దంటూ తలపట్టుకున్నాడు.

ఇక రెజీనా అబ్బాయిల శృంగార సామర్థ్యం పైన్నే సెటైర్ వేశారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంత ఓపెన్ గా ఇలాంటి జోక్ ఎలా వేస్తుందంటూ షాక్ అవుతున్నారు. ఇంకొందరు మాత్రం రెండు నిమిషాల్లోనే అబ్బాయిలు అమ్మాయిలకు పడిపోతారని రెజీనా చెప్పారంటున్నారు. మొత్తానికి రెజీనా ఒక్క జోక్ తో తన తాజా మూవీ శాకిని డాకిని కి ప్రచారం కల్పించినట్లయ్యింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • comments
  • Latest News
  • Movie News
  • Regina Cassandra

Related News

Regina Cassandra

బాలీవుడ్ పరువు తీసిన స్టార్ హీరోయిన్!

Regina Cassandra  బాలీవుడ్‌లో తన ప్రయాణం సులభంగా సాగలేదని నటి రెజీనా కసాండ్రా తాజాగా వెల్లడించారు. హిందీ భాషపై మంచి పట్టు ఉన్నప్పటికీ కెరీర్ ప్రారంభంలో తాను కొన్ని అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పారు. కొందరు మాటలతోనే కాకుండా ప్రవర్తనలోనూ తనను తక్కువగా చూసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కువగా చిన్న పాత్రలే వచ్చినా తాను కంటెంట్ ఉన్న వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

  • Madanapalle

    మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..

Latest News

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

  • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

  • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

Trending News

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd