Naresh Pavitra: పవిత్రకు లిప్ కిస్ పెట్టిన నరేశ్.. పెళ్లిని కన్ఫామ్ చేసిన జంట!
సీనియర్ నటుడు నరేశ్ నటి పవిత్రతో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం (Naresh Pavitra) తమ బంధాన్ని నెక్ట్ లెవల్ కు తీసుకెళ్లనున్నారు.
- By Balu J Published Date - 12:40 PM, Sat - 31 December 22

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ (Naresh), పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెళ్లికి ముందే తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. నరేష్ మాజీ భార్య వీరిద్దరి (Naresh Pavitra) బంధంపై ప్రెస్ మీటి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ట్రయాంగిల్ సినిమా స్టోరీ మాదిరిగా హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది నెలలుగా నరేష్, పవిత్ర లోకేష్ Naresh Pavitra సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి వార్తపై స్పందించారు.
కొత్త సంవత్సరానికి (New Year) ముందు, తమ బంధం గురించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. స్వీట్ లిప్ లాక్‌తో, వీరిద్దరూ త్వరలో పెళ్లి (Marriage) చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లిప్ కిస్ పెట్టి ప్రకటించడంతో కొంతమంది ఓవర్ యాక్షన్ అంటూ రియాక్ట్ అవ్వగా, మరికొందరు మాత్రం సమర్థించారు. ఇది నరేష్‌కి నాలుగో పెళ్లి కాగా పవిత్ర లోకేష్‌కి రెండో పెళ్లి. నటనలో అనుభవం ఉన్న తెలుగు సినిమాలో ఇద్దరూ (Naresh Pavitra) కీలకమైన ఆర్టిస్టులు. అతి త్వరలోనే అధికారిక తేదీని ప్రకటించనున్నారు.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
Also Read : Aamir Khan Tollywood Entry: క్రేజీ ఆప్డేట్.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న అమిర్ ఖాన్!