HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >51 Takes For Pushpa Raj Pushpa 2 Gangamma Talli Avataram

Pushpa 2 : పుష్ప 2 ఆ సీన్ కోసం 51 టేకులు తీసుకున్నారా..?

Pushpa 2 సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ఆగష్టులో రాబోతుంది. సీక్వల్ పై ఉన్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాను

  • Author : Ramesh Date : 09-04-2024 - 11:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fight with Pushpa Raj It is Very Risk
Fight with Pushpa Raj It is Very Risk

Pushpa 2 సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ఆగష్టులో రాబోతుంది. సీక్వల్ పై ఉన్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో పుష్ప రాజ్ అదే మన అల్లు అర్జున్ గంగమ్మ తల్లి అవతారంలో అదరగొట్టాడు. పుష్ప లో అల్లు అర్జున్ అలా కనిపించడం సినిమాపై మరింత క్రేజ్ వచ్చేలా చేసింది.

రిలీజైన టీజర్ లో పుష్ప రాజ్ అలా కాలుతో చీర పైటని నెట్టి ఎడమ చేతితో పట్టే సీన్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అయితే ఆ సీన్ చూసిన లేడీ ఫ్యాన్స్ అంతా కూడా వావ్ పైటని ఇలా కూడా పట్టుకోవచ్చా అని అనుకుంటున్నారు. ఐతే ఈ సీన్ ఇంత పర్ఫెక్ట్ గా వచ్చేందుకు డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ బాగా కష్టపడ్డారని తెలుస్తుంది. అలా కాలితో పైటని పైకి నెట్టి కరెక్ట్ గా ఎడమచేత్తో అందుకోవడం కోసం దాదాపు 51 టేకుల దాకా తీసుకున్నారట.

ఈ ఒక్క సీన్ కోసమే ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందంటే సినిమా మొత్తం ఇంకే రేంజ్ లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. పుష్ప 2 సరికొత్త టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. పుష్ప 2 నుంచి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేస్తుంది. పుష్ప 2 లేటెస్ట్ గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. సుకుమార్, అల్లు అర్జున్ మాత్రమే కాదు పుష్ప యూపోరియాని కొనసాగించేందుకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో సపోర్ట్ చేస్తుంది.

పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది. సినిమా మరోసారి బాక్సాఫీస్ పై అల్లు అర్జున్ స్టామినా ప్రూవ్ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు. పుష్ప 1 తో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి దాన్ని టార్గెట్ చేశాడని చెప్పొచ్చు.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల అవుట్.. మమితా బైజు ఇన్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • devi sri prasad
  • Gangamma Talli
  • Pushpa 2
  • pushparaj
  • sukumar

Related News

    Latest News

    • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

    • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

    • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd