Business
-
BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్
BSNL Freedom Plan ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ సంచలన ఆఫర్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. తన ప్రముఖ ‘ఫ్రీడమ్ ప్లాన్’ కింద కేవలం ఒక్క రూపాయి చెల్లింపుతో 30 రోజుల పాటు అపరిమిత సేవలను అందిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 30 రోజుల వాలిడిటీతో పాటు పలు ప్రయోజనాలు లభిస్త
Date : 06-04-2026 - 5:31 IST -
షాకింగ్ రిపోర్ట్.. భారత్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!
దేశంలోని టాప్ 1 శాతం జనాభా వద్ద 40 శాతం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలు మొత్తం ఆదాయంలో కేవలం 15 శాతం వాటాపైనే ఆధారపడుతున్నారు.
Date : 06-04-2026 - 4:00 IST -
Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర..కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్ !!
బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది
Date : 06-04-2026 - 11:41 IST -
IMT : ఐఎంటి హైదరాబాద్ స్నాతకోత్సవం- పట్టభద్రులైన 2026 బ్యాచ్ విద్యార్థులు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (IMT) హైదరాబాద్ క్యాంపస్‌లో 2024-2026 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి
Date : 06-04-2026 - 10:44 IST -
కొత్త లేబర్ కోడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ అంటే ఏమిటి?
ప్రస్తుతం కంపెనీలు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ (F&F) కోసం 30 నుండి 60 రోజుల సమయం తీసుకుంటున్నాయి.
Date : 05-04-2026 - 1:45 IST -
మే 1 నుండి దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు!
ఆఫ్రికా నుండి తక్కువ ధరకే ముడి సరుకులు, వనరులు సులభంగా లభిస్తాయి. ప్రపంచ వేదికపై అమెరికా వంటి దేశాలు టారిఫ్‌ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుంటే చైనా మాత్రం తాము ‘స్వేచ్ఛా వాణిజ్యానికి, సహకారానికి’ సిద్ధమని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది.
Date : 03-04-2026 - 7:30 IST -
లీటర్ పెట్రోల్ ధర రూ. 458.. ఎక్కడంటే?
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత మార్చి 6న పాకిస్థాన్ ప్రభుత్వం తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 55 రూపాయలు పెంచింది.
Date : 03-04-2026 - 10:25 IST -
ఈరోజు బ్యాంక్‌లకు హాలిడే ఉందా?
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగదు విత్ డ్రా చేసుకోవడానికి ATMలు అందుబాటులో ఉంటాయి.
Date : 03-04-2026 - 8:00 IST -
పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!
ఈసారి ఆదాయపు పన్ను శాఖ చాలా వేగంగా స్పందించింది. చిన్న, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుల కోసం ITR-1, ITR-4 ఫారమ్‌లను మార్చి 30నే విడుదల చేశారు.
Date : 02-04-2026 - 9:25 IST -
Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి
Indian Rupee భారత రూపాయి మారకం విలువ గురువారం భారీగా పుంజుకుంది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే పెద్ద మొత్తంలో లాభపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 1.7 శాతం బలపడి 93.25 వద్ద స్థిరపడింది. కరెన్సీ స్పెక్యులేషన్‌ను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న కఠిన చర్యలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మూడు రోజుల సెలవుల తర్వాత మార్కెట్లు తిరిగి ప్రారంభమైన వెంటనే రూప
Date : 02-04-2026 - 11:30 IST -
Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు
War Effect పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతీయ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపబోతున్నాయి. దేశంలోని రూ. 8,170 కోట్ల కండోమ్ తయారీ పరిశ్రమ తీవ్రమైన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా కండోమ్‌ల ధరలు 50 శాతం వరకు పెరగవచ్చని, మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొరతకు పెరిగిన డిమాండ్ కారణం కాదు. యుద్ధం కారణంగా
Date : 02-04-2026 - 11:05 IST -
Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
Donald Trump అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ
Date : 02-04-2026 - 10:44 IST -
అలర్ట్.. నేటి నుంచి కీలక మార్పులు!
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (MACT) నుండి వచ్చే పరిహారంపై లభించే వడ్డీని ఇప్పుడు పూర్తిగా పన్ను రహితం చేశారు.
Date : 01-04-2026 - 6:55 IST -
Malabar Gold & Diamonds Showroom : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్ ప్రారంభం
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్, తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా సంగారెడ్డిలో నూతన షోరూమ్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది
Date : 01-04-2026 - 6:51 IST -
పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
పీఎన్‌జీ, సీఎన్‌జీల 100 శాతం సరఫరాను నిర్ధారించామని, పెట్రోల్- డీజిల్ కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 01-04-2026 - 4:41 IST -
GST : జీఎస్టీ న్యూ రికార్డు.. 2 లక్షల కోట్లు దాటిన ఆదాయం
GST Revenue దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. 2026 మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం తొలిసారిగా రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటింది. ఈ రోజు విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం మార్చిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 2,00,064 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన రూ. 1,83,845 కోట్లతో పోలిస్తే ఇది 8.8 శాతం అధికం. దేశీయంగా స్థిరమైన ఆదాయంతో పాటు దిగుమతులపై పన్ను వస
Date : 01-04-2026 - 2:27 IST -
Gold Price: పసిడి ప్రియులకు షాక్
GOLD బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాటి జోరు కొనసాగింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,51,500కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ. 5,000 పెరిగి రూ. 2,37,000కి ఎగబాకింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కొనుగోళ్ల ఆసక్తి పెరగడం ధరల పెరుగుదలకు దోహదపడింది. ఇరాన్‌తో యుద్ధం రెండు
Date : 01-04-2026 - 10:31 IST -
April 1 Gold Price : దడ పుట్టే రేంజ్లో పెరిగిన బంగారం ధర
24 క్యారెట్ల (స్వచ్ఛమైన) 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,970 పెరిగి రూ. 1,51,480 వద్దకు చేరింది. అంటే తులం బంగారం ధర ఇప్పుడు లక్షన్నర మార్కును దాటేసింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల
Date : 01-04-2026 - 9:46 IST -
New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..
New Rules from April 1st మార్చి ఇవాళ్టితో ముగుస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలోనే చాలా ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా టాక్స్ పేయర్లు, బ్యాంక్ కస్టమర్లు వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో బ్యాంక్ ఛార్జీలు, ఐటీఆర్ ఫైలింగ్, టోల్ ఫీజు, క్రెడిట్ కార్డు మార్పులు ఇలా చాలానే ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ
Date : 31-03-2026 - 11:33 IST -
Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు అకస్మాత్తుగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు
Date : 31-03-2026 - 11:27 IST