Business
-
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.
Published Date - 09:21 AM, Sat - 13 April 24 -
Atal Pension Yojana: నెలకు రూ. 5000 పింఛన్ పొందండిలా.. ముందుగా మీరు చేయాల్సింది ఇదే..!
వృద్ధాప్యంలో నెలవారీ ఆదాయానికి అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) ఉత్తమ ఎంపిక. దీని ద్వారా ఏ వృద్ధాప్య వారైనా నెలకు రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
Published Date - 07:30 AM, Sat - 13 April 24 -
Check PF Balance: మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోండిలా..? ప్రాసెస్ ఇదే..!
భారతదేశంలో పనిచేసే వ్యక్తులకు ప్రావిడెంట్ ఫండ్ లేదా PF గురించి బాగా తెలుసు. ఉద్యోగి జీతంలో కొంత శాతాన్ని ప్రతి నెలా పీఎఫ్ (Check PF Balance)గా తీసి ఖాతాలో జమ చేస్తారు.
Published Date - 06:30 AM, Fri - 12 April 24 -
Vistara: విస్తారాకు బిగ్ రిలీఫ్.. పైలట్ల సాయం చేయనున్న ఎయిర్ ఇండియా..!
టాటా గ్రూప్‌కు చెందిన ఏవియేషన్ కంపెనీ విస్తారా (Vistara) రెండు వారాలుగా కొనసాగుతున్న సంక్షోభం నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది.
Published Date - 11:30 AM, Thu - 11 April 24 -
Anil Ambani : అనిల్ అంబానీకి సుప్రీం కోర్ట్ భారీ షాక్ ..
అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (డీఏఎమ్ఈపీఎల్).. ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్సీ) రూ.8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
Published Date - 10:56 AM, Thu - 11 April 24 -
Summer Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే శాఖ
ప్రయాణికులకు సేవలందించేందుకు భారతీయ రైల్వే (Summer Special Trains) 24 గంటలూ పని చేస్తూనే ఉంటుంది.
Published Date - 07:35 AM, Thu - 11 April 24 -
Payments Through Aadhaar: ఆధార్ కార్డ్ ద్వారా చెల్లింపులు..? ఇది ఎలా సాధ్యమంటే..?
ఆధార్ కార్డు ద్వారా కూడా చెల్లింపులు (Payments Through Aadhaar) చేయవచ్చని మీకు తెలుసా? కొత్త అప్డేట్ ఏమి చెబుతుందో తెలుసుకుందాం.
Published Date - 06:30 AM, Thu - 11 April 24