HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Mukesh Ambani Led Reliances Income Tax Stuns All

Reliance Income Tax: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంత ఆదాయపు పన్ను చెల్లిస్తుందో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని, MD ముఖేష్ అంబానీ వార్షిక నివేదికలో ఇలా పేర్క‌న్నారు.

  • Author : Gopichand Date : 06-02-2025 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Reliance Industries
Reliance Industries

Reliance Income Tax: భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజురోజుకు (Reliance Income Tax) కొత్త రికార్డుల‌ను సృష్టిస్తోంది. అయితే ఈ కంపెనీ ఏడాదికి ఎంత పన్ను చెల్లిస్తుందో తెలుసా?. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి మొత్తం రూ.1,86,440 కోట్ల పన్ను చెల్లించింది. అంతే కాదు గతేడాదితో పోల్చితే ఈ ప‌న్ను రూ.9 వేల కోట్లకు పైగా ఉండటం విశేషం. కంపెనీ వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

మార్కెట్ క్యాప్ అత్యధికం

లిస్టెడ్ కంపెనీలన్నింటిలో రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ అత్యధికంగా ఉంది. రిలయన్స్ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ మార్క్‌ను దాటిన భారతదేశంలో మొదటి కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈ సంఖ్యను మరే ఇతర సంస్థ టచ్ చేయ‌లేదు. గత ఏడాది గురించి చెప్పాలంటే గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ దాదాపు రూ. 3 లక్షల కోట్లు ఎగుమతి చేసింది.

Also Read: Australia: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ‌.. నిన్న క‌మిన్స్‌, నేడు హేజిల్‌వుడ్‌!

వార్షిక నివేదికలో ముఖేష్ అంబానీ ఏం చెప్పారు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని, MD ముఖేష్ అంబానీ వార్షిక నివేదికలో ఇలా పేర్క‌న్నారు. గత దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక దృష్టాంతంలో భారతదేశం ప్రాముఖ్యత అనేక రెట్లు పెరిగింది. అస్థిరత, అనిశ్చితితో కూడిన ఈ ప్రపంచంలో భారతదేశం స్థిరత్వం, శ్రేయస్సుకు చిహ్నంగా ప్రకాశిస్తోంది. 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషి ఫలితంగా అన్ని రంగాల్లోనూ బలమైన వృద్ధిని సాధించింది. భారతదేశం, భారతీయత ఈ స్పూర్తి రిలయన్స్‌ను నిరంతరం ఆవిష్కరణలు చేయడానికి.. ప్రతి ప్రయత్నంలో శ్రేష్ఠతను సాధించడానికి ప్రేరేపిస్తుంది. రిలయన్స్ కుటుంబం భారతదేశ వృద్ధి కథలో భాగం కావడం, కంపెనీ అద్భుతమైన వృద్ధికి దోహదం చేయడం గర్వించదగ్గ విషయం అని ఆయ‌న తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mukesh ambani
  • Mukesh Ambani Income Tax
  • Reliance Income Tax
  • Reliance Industries
  • Reliance Industries Tax

Related News

Reliance Lpg Gas

LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కృత్రిమ కొరత మరియు బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఉత్పత్తి పెరగడం వల్ల అటు గృహ వినియోగదారులతో పాటు, ఇబ్బందుల్లో ఉన్న వాణిజ్య

  • Hurun Rich List 2026

    ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

Latest News

  • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

  • నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd