HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Imgc And Gic Housing Finance Ltd Are Home Loan Partners

GICHFL : గృహ రుణాల భాగస్వామ్యం చేసుకున్న ఐఎంజిసి, జిఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం , పెరుగుతున్న హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో అవకాశాలు మరియు స్థోమతను పెంచడానికి ప్రత్యేకంగా రూపొందించబడినది.

  • By Latha Suma Published Date - 07:03 PM, Mon - 13 January 25
  • daily-hunt
IMGC and GIC Housing Finance Ltd. are home loan partners
IMGC and GIC Housing Finance Ltd. are home loan partners

GICHFL : భారతదేశంలో మొట్టమొదటి తనఖా గ్యారెంటీ సంస్థ అయిన ఇండియా మార్ట్‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఐఎంజిసి), వినూత్నమైన తనఖా హామీ-ఆధారిత గృహ రుణ ఉత్పత్తులను అందించడానికి ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటైన జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (జిఐసిహెచ్ఎఫ్ఎల్)తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం , పెరుగుతున్న హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో అవకాశాలు మరియు స్థోమతను పెంచడానికి ప్రత్యేకంగా రూపొందించబడినది. ఉద్యోగులు మరియు స్వయం ఉపాధి పొందుతున్న గృహ రుణ వినియోగదారులకు వినూత్నమైన తనఖా హామీ-ఆధారిత గృహ రుణ ఉత్పత్తులను పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ భాగస్వామ్యం గురించి ఐఎంజిసి చీఫ్ అలయన్స్ ఆఫీసర్ శ్రీమతి అకృతి సింగ్ మాట్లాడుతూ.. “వారి క్లయింట్‌లకు వినూత్న తనఖా హామీ పరిష్కారాలను తీసుకురావడానికి జిఐసిహెచ్ఎఫ్ఎల్ తో భాగస్వామ్యం చేసుకోవటానికి మేము సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం ఇంటి యాజమాన్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఇటువంటి తనఖా హామీ ఆధారిత ఆవిష్కరణలు రుణదాతకు విలువను పెంచుతాయి. రిస్క్ తగ్గించడంపై దృష్టి పెట్టడంలో , కార్యాచరణ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడతాయి” అని అన్నారు.

ఈ అభివృద్ధిపై జిఐసిహెచ్ఎఫ్ఎల్ యొక్క ఎండి మరియు సీఈఓ అయిన శ్రీ పాల్ లోబో మాట్లాడుతూ.. “మా కస్టమర్లకు వినూత్నమైన తనఖా హామీ-ఆధారిత గృహ రుణ ఉత్పత్తులను అందించడానికి ఐఎంజిసి తో భాగస్వామ్యం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ సహకారం మా ఆఫర్‌ల శ్రేణిని విస్తరించడానికి మాత్రమే కాకుండా, మధ్య మరియు అల్పాదాయ గృహయజమానులను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కూడా వీలు కల్పిస్తుంది” అని అన్నారు . జిఐసిహెచ్ఎఫ్ఎల్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అచ్యుత మూర్తి సోంభట్ల మాట్లాడుతూ.. “భారతదేశం అంతటా అనేక మంది ఆశావహ గృహయజమానులు తమ కలలను సాకారం చేసుకోవటంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని మేము విశ్వసిస్తున్నాము”అని అన్నారు.

Read Also: At Least Four Kids : నలుగురు పిల్లల్ని కనే దంపతులకు రూ.లక్ష : మధ్యప్రదేశ్‌ బోర్డు ఆఫర్‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GIC Housing Finance Ltd
  • home loan partners
  • Home loan products
  • IMGC
  • India Mortgage Guaranty Corporation

Related News

    Latest News

    • Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!

    • Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

    • India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు క‌ష్ట‌మేనా?!

    • Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

    • Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

    Trending News

      • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

      • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

      • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

      • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

      • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd