HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News To It Employees

IT Employees : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

IT Employees : గత ఏడాది కేవలం 60 వేల కొత్త ఉద్యోగాలు మాత్రమే క్రియేట్ చేయగలిగితే, ఈసారి 1.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది

  • Author : Sudheer Date : 25-02-2025 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good News It Employees
Good News It Employees

ఐటీ ఉద్యోగులకు (IT Employees) నాస్కామ్ (National Association of Software and Service Companies) గుడ్ న్యూస్ అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య రెట్టింపు అవుతుందని నాస్కామ్ తాజా నివేదిక వెల్లడించింది. గత ఏడాది కేవలం 60 వేల కొత్త ఉద్యోగాలు మాత్రమే క్రియేట్ చేయగలిగితే, ఈసారి 1.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి భారత ఐటీ రంగంలో దాదాపు 58 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఇది క్రమంగా మరింత పెరిగే అవకాశం ఉందని నాస్కామ్ స్పష్టం చేసింది.

Harish Rao: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

భారత టెక్నాలజీ రంగం అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2026 నాటికి ఐటీ పరిశ్రమ ఆదాయం 300 బిలియన్ డాలర్లను దాటి మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నాస్కామ్ అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4 శాతం వృద్ధి నమోదవగా, 2024-25లో 5.1 శాతం వృద్ధి నమోదైంది. అయితే, 2025-26లో 6.1 శాతం వృద్ధి నమోదు కావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఈ-కామర్స్ సంస్థలన్నీ ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.

Scotch: మందుబాబుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. త‌గ్గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు!

నేటి ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ఇంజినీరింగ్, కొత్త టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటంతో ఇండస్ట్రీలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్, ఎడ్యుకేషన్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వేగంగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, అమెరికా ట్యాక్స్ వ్యవహారాలు, ఇతర రాజకీయ ప్రభావాలు ఉన్నా భారత ఐటీ రంగం గణనీయమైన వృద్ధిని కొనసాగించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • good news
  • IT Employees
  • National Association of Software and Service Companies

Related News

Apgovernment Has Given Good

ఏపీ నిరుద్యోగులకు ఉగాది కానుక ..ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!

మార్చి 19న జరుపుకోనున్న ఉగాది పండుగ పర్వదినాన 'జాబ్ క్యాలెండర్' విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే అత్యంత ప్రాధాన్యత కలిగిన డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌ను

  • Good News To Women

    Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd