HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers

Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

Gold Price : నిన్నటి (మంగళవారం)తో పోల్చితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,000గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.93,152గా ఉంది

  • Author : Sudheer Date : 20-08-2025 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Digital Gold
Digital Gold

ఇటీవలి కాలంలో బంగారం ధరలు (Gold Price) నిరంతరం పెరుగుతూ పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేశాయి. అయితే ప్రస్తుతం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నిన్నటి (మంగళవారం)తో పోల్చితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,000గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.93,152గా ఉంది. వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ.1,16,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ తగ్గుదల బంగారం కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశంగా మారింది.

Nidigunta Aruna : పోలీసుల అదుపులో నిడిగుంట అరుణ

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అస్థిరతలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా రాజకీయ పరిణామాలు, టారిఫ్ యుద్ధాలు, డాలర్ విలువ తగ్గడం వంటివి బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని మరింత పెంచాయి. దేశీయంగా శ్రావణమాసం ముగిసి భాద్రపద మాసం ప్రారంభమైనా, వివాహ సీజన్ కొనసాగుతుండడంతో బంగారం డిమాండ్ మరింత పెరిగింది. పదేళ్లలో బంగారం పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు దీనిని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.

CM Revanth Bhadrachalam Tour : సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటన వాయిదా

మొత్తంగా కొద్ది రోజుల క్రితం బంగారం రూ.1,04,000 వద్ద ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేయగా, ప్రస్తుతం దానికంటే రూ.2,000 తగ్గుదల కనిపిస్తోంది. వెండి కూడా ఇటీవల గరిష్ట స్థాయితో పోల్చితే రూ.10,000 వరకు తగ్గింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలోని మార్పులు, దేశీయ డిమాండ్, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాల దృష్ట్యా భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత హెచ్చుతగ్గులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పసిడి ప్రియులు కొనుగోలు చేయడానికి ఇదొక అనుకూల సమయమని కూడా సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22 karat gold
  • 24 karat gold
  • Aug 20
  • gold price
  • Gold Price Hyderabad
  • Gold Price Today
  • indian rupee

Related News

Gold Price Down

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

Gold Price  బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. క్రితం రోజు కాస్త పెరిగినట్లు కనిపించినా మళ్లీ తగ్గడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. మార్చి 10వ తేదీన ఉదయం 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.1800 మేర దిగిచ్చింది. ఈ క్రమంలో 22, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి రేటు ఎంతెంత పలుకుతున్నా

  • Gold Price Down March 09

    Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

  • Gold Shop Offers

    War Effect : రండి బాబు..రండి..డిస్కౌంట్ లో బంగారం ..క్రేజీ ఆఫర్లు ప్రకటిస్తున్న నగల షాపులు

  • Gold Rate

    Gold Price : దిగొస్తున్న పసిడి.. 4 రోజుల్లో రూ. 10 వేలు తగ్గిన బంగారం ధర

  • Today Gold Silver Prices

    భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

Latest News

  • ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

  • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd