HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Price Today July 27 2025

Gold Price : హమ్మయ్య దిగొస్తున్న పసిడి ధరలు

Gold Price : జూలై 27, 2025 ఉదయం సమాచారం ప్రకారం దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.540 తగ్గి రూ.99,930కి చేరింది

  • Author : Sudheer Date : 27-07-2025 - 7:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Missing
Gold Missing

గత కొద్దీ రోజులుగా లక్షకు పైగా ఉన్న గోల్డ్ ధరలు (Gold Price) ఈరోజు లక్ష రూపాయల లోపునకు చేరడం పసిడి ప్రియులకు శుభవార్తగా మారింది. జూలై 27, 2025 ఉదయం సమాచారం ప్రకారం దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.540 తగ్గి రూ.99,930కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.91,600గా నమోదైంది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.1,900 తగ్గి, పలు నగరాల్లో రూ.1,16,000 నుండి రూ.1,26,000 మధ్య నమోదైంది.

హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,930గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.91,600గా నమోదైంది. ఢిల్లీ మాత్రం కొంచెం ఎక్కువగా ఉండి రూ.1,00,080గా ఉంది. వెండి ధరల్లోనూ స్వల్ప వ్యత్యాసం ఉంది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి రూ.1,26,000గా ఉంటే, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో అది రూ.1,16,000గా ఉంది. ఈ వ్యత్యాసాలకు కారణంగా స్థానిక పన్నులు, రవాణా వ్యయం, మార్కెట్ డిమాండ్ ప్రభావం చూపుతుంటుంది.

Iran Terror Attack: ఇరాన్‌లోని భ‌వ‌నంపై దాడి.. 9 మంది మృతి, పాకిస్థాన్ హస్తం ఉందా?

అమెరికన్ డాలర్ బలపడటంతో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి, ఎందుకంటే బంగారం డాలర్‌తో విలోమానుపాతంలో ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచిన విషయం కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైంది. బంగారం లాంటి దిగుబడి లేని ఆస్తులపై పెట్టుబడి ఆపేక్ష తగ్గుతుంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఈ ధోరణిని బలపరిచాయి.

వెండి ధరలు ముఖ్యంగా పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వల్ల ప్రభావితమయ్యాయి. వెండి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, సోలార్, ఆటోమొబైల్ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తారు. గ్లోబల్ మార్కెట్‌లో ఉత్పత్తి మందగించడం, పారిశ్రామిక వినియోగం తగ్గిపోవడం వల్ల వెండి డిమాండ్ క్షీణించిందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో వెండి ధరలు కూడా బంగారం ధరకే అనుసంధానంగా క్షీణించాయి. తాజా ధరల తగ్గుదల నేపథ్యంలో కొనుగోలుదారులు మళ్లీ బంగారం, వెండి కొనుగోళ్లకు మొగ్గుచూపే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 24K gold price
  • gold price
  • hyderabad
  • Sravanamasam
  • today gold price

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • A treat for gold lovers... gold prices have crashed.

    Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Good news for gold lovers: Gold and silver prices have dropped again.

    Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd